చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి' 11 డిసెంబర్ 1882లో ఎట్టయపురం గ్రామంలో జన్మించారు.  తిరునల్వేలిలోని ఎం.డి.టి. హిందూ కళాశాల అన్న స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అత్యంత యుక్త వయసు నుంచి సంగీతం అభ్యసించడం ప్రారంభించారు, పదకొండవ యేటనే కవితలల్లడం నేర్చారు. విద్యలకు అధిదేవత అయిన సరస్వతీ దేవి పేరిట "భారతి" అన్న బిరుదాన్ని ఆ సమయంలోనే అతను పొందారు. ఐదవ యేట తల్లిని, పదహారవ యేట తండ్రిని భారతి కోల్పోయారు. పద్నాలుగేళ్ళ వయసులో ఏడేళ్ళ వయసున్న చెల్లమ్మతో వివాహమైంది. అతను తండ్రి అతను ఆంగ్ల విద్య అభ్యసించి, గణితంలో ప్రతిభ కనపరిచి, ఇంజనీర్ కావాలని ఆశించారు.[2][3] విశేషమైన పట్టుదల, కృషితో అతను 32 భాషలు (29 భారతీయ భాషలు, 3 విదేశీ భాషలు) నేర్చుకున్నారు.

  1. చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి'  ఎక్కడ మరియు ఏ సంవత్సరంలో జన్మించాడు?
  2. భారతి చిన్నసామి సుబ్రహ్మణ్యం  తన విద్యాభ్యాసం ఎక్కడ పూర్తి చేశాడు?
  3. "భారతి" బిరుదును పొందడానికి చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి' ఏ దేవత పేరుతో  పొందాడు?
  4. చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి'   ఏ వయసులో తల్లిని మరియు తండ్రిని కోల్పోయాడు?
  5. చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి'  మొత్తం ఎన్ని భాషలు నేర్చుకున్నాడు?

6. మీ గ్రామాలలో ఆడే ఆటల గురించి వాటి ప్రత్యేకతల గురించి రాయండి.
7. ఏ కులాల వారు సమాజంలో వారి వృత్తిని చేస్తున్నారు తెలపండి.

8. విగ్రహాలు సొంతవాక్యం
9. డొక్కలెండి - సంధి విడదీసి, సంధి పేరు
10. ఆహా! ఎంత బాగుందో ! ఇది ఏ వాక్యం
11. జీతం ప్రకృతి
12.  రెండు అసమాపక్రియలు రాయండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

Keeravaani song lyrics film by Anveshana

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా