అసలింత అలుపే రాదు..
ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నా..
కాస్తయినా అడ్డే కాదు...నీతో ఉంటే తెలియదు సమయం..
నువ్వు లేకుంటే యెంతన్యాయం..
గడియారంలో సేకునుల ముల్లె గంటకి కదిలిందే..నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటు..
నేలలో ఉండె తేది కూడా ఎడదయిందే...
హైలెస్సా హైలెస్సా, నీవైపే తెరచాపను తిప్పేసా..హైలెస్సా హైలెస్సా, నువ్వొస్తావని ముస్తాబై చూసా...
🎵🎶🎵🎶గాల్లో ఎగిరోస్తావో మేఘల్లో తెలోస్తా..
నీ ఒళ్ళో వాలెదాకా ఉసురు ఊరుకోధు..రాసా రంగులతో, ముగ్గేశా చుక్కలతో..
నిన్నే చూసేదాక కనులకు నిద్దురా కనబడధు...
నీ పలుకే నా గుండెలకే అలాలు చప్పుడనిపిస్తుందే..ఈ గాలే... వీస్తుందే, నీ పిలుపల్లె...హైలెస్సా హైలెస్సా, నీవైపే తెరచాపను తిప్పేసా..హైలెస్సా హైలెస్సా,.... నువ్వొస్తావని ముస్తాబై చూసా...
🎵🎶🎵🎶
ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు..
కల్లో ఉందే నువ్వు, కళ్లకెదురుగుంటే...నేల నింగి అంటూ తేడా లేనట్టు..
తారల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే...
ఏ రంగలేని ప్రేమలో ప్రేమ అన్నాదే ఉండదులే
తీరాక తీర్పేగా ఈ వేదనలే...హైలెస్సా హైలెస్సా, నీకోసం సంద్రాలే ధాటేసా..హైలెస్సా హైలెస్సా, నీకోసం ప్రేమంతా పోగేసా...
సా ని స రి సా ని సా ని స మ గా మ రి ప ద సా ని స రి సా ని సా ని స మ గా మ రి ప ద స స స ని రి రి రి స గ గ గ రి మ మ మ గ పా సా ని ద ప మ గ రి స ని కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనేలు చల్లగ అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా గ రి స ప మ గ పా ని స రి గ రి గ స నీ ప ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా నీ గగనాలలో నే చిరుతారనై ... నీ అధరాలలో నే చిరునవ్వునై స్వరమే లయగా ముగిసే సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా ఇల రాలిన పువ్వులు వెదజల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణీ కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా నీ కన్నుల నీలమై ... నీ నవ్వుల వెన్నెలై సంపెంగల గాలినై తారాడనా నీడనై నీ కవనాలలో నే తొలిప్రాసనై నీ జవనాలలో జాజులవాసనై యదలో యదలే కదిలే పడుచుల మనసుల పంజరసుఖముల పలుకులు తెలియకనే కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనేలు చల్లగ అలరులు కుర...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి