Jinguchaa | Thug Life (Telugu) | Kamal Haasan జింగెచా జింగె జింగెచా telugu lyrics
జింగెచా జింగె జింగెచా
ఎంత సుందరముగుందే ఇంకా సుందరమయ్యేగా
ఇంత సక్కని కన్నియనే చేద్దాం పెళ్లి కూనగా
యెహే కట్టె పొయ్యితో ఇంకా కలప చేర్చిగా
మరియాద సిరి పరిహాసం మూకిడిలో చేర్చి వండిక
జింగెచా జింగె జింగెచా పందిరై ఈశాన్యమూల..
జింగెచా జింగె జింగెచా పట్టమ్మా పళ్ళం పూడుచు..
జింగెచా జింగె జింగెచా కుంకుమ పసుపు జోడించు
జింగెచా జింగె జింగెచా మంగళము మంగళమనచ్చు
అయ్యకు కనులకే ముత్యపు మూటది
కొడుకునిలా తనకే ముడిపెడుతూ ఉన్నానే
తూర్పు సొరగుమునే తెచ్చిపెట్టమనలేదే
చేరువ సూర్యుడినే అడిగినాదే గృహలక్ష్మి
జింగెచా జింగె జింగెచా పొరపాటున పెద్దలంతా
జింగెచా జింగె జింగెచా సంబంధం చేయలేదో
జింగెచా జింగె జింగెచా తనకు తానే ముడిగా
జింగెచా జింగె జింగెచా పందిరై ఈశాన్యమూల..
జింగెచా జింగె జింగెచా పట్టమ్మా పళ్ళం పూడుచు..
జింగెచా జింగె జింగెచా కుంకుమ పసుపు జోడించు
జింగెచా జింగె జింగెచా మంగళము మంగళమనచ్చు
అరె వీన్ని పేరు పెట్టి పిలుచుతాదిరా
ఇప్పుడు ఏమెరుగనట్టే నాటకాలాడరా
కలలోనే ఇన్నినాళ్ళు గడిపినాదిరా
ఒకరాత్రి కలలన్ని నిజమాయెనురా
ఓ ..అదదే సింగారమే సిలిపిదనముకళ్ళి
నా కొలను మొత్తం పువ్వులు విచ్చేయ్యాలి
పదిమంది పిల్లలే కనగలగు తల్లిరా
ఈ మల్లె పువ్వోలే నవ్వే ఇంతేరా
సిక్కెనే సిక్కెనే సిక్కేదే సాలా
సంక్రాంతులతో ఉంటాడు కైదుగా
సంసారం సాగదే వంటలో జతై అలా
భార్యకే దాసిలాగా మారరా
జింగెచా జింగె జింగెచా ఊరినిండా పోరులెన్నున్నా
జింగెచా జింగె జింగెచా ఇంట్లోన పోరు తగ్గినా
జింగెచా జింగె జింగెచా ఊరినిండా పోరులెన్నున్నా
జింగెచా జింగె జింగెచా ఇంట్లోన పోరు తగ్గినా
జింగెచా జింగె జింగెచా అరిఉంటే వస్తేచా
జింగెచా జింగె జింగెచా కొంగుముడి చా చా
జింగెచా జింగె జింగెచా దండమారే చా
జింగెచా జింగె జింగెచా ఎడడుగులు చా చా
అయ్యపని అయిపోయిందే పండగిక ముందుందే
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి