పోస్ట్‌లు

 ప్రభవ, . విభవ, . శుక్ల, . ప్రమోదూత,. ప్రజోత్పత్తి, . ఆంగీరస, . శ్రీముఖ, . భవ, . యువ, . ధాత, . ఈశ్వర, . బహుధాన్య, . ప్రమాథి, . విక్రయ, . వృష, . చిత్రభాను, . స్వభాను, . తారణ, . పార్థివ, . వ్యయ, . సర్వజిత్, . సర్వధారి, . విరోధి, . వికృతి, . ఖర, . నందన, . విజయ, . జయ, . మన్మథ, . దుర్ముఖి, . హేవలంభి, . విలంబి, . వికారి, . శార్వరి, . ప్లవ, . శుభకృత్, . శోభకృత్, . క్రోధి, . విశ్వావసు, . పరాభవ, . ప్లవంగ, . కీలక, . సౌమ్య, . సాధారణ, . విరోధికృత్, . పరీధావి, . ప్రమాదీచ, . ఆనంద, . రాక్షస, . నల, . పింగళ, . కాళయుక్తి, . సిద్ధార్థి, . రౌద్రి, . దుర్మతి, . దుందుబి, . రుధిరోద్గారి, . రక్తాక్షి, . క్రోధన, . అక్షయ. చూ/చే/చో/లా/అశ్విని, లీ/లూ/లే/లో /భరణి, ఆ/ఈ/ఊ/ఏ/కృత్తిక, ఓ/వా/వీ/వూ/రోహిణి, వే/వో/కా/కి/మృగశిర, కూ/ఘం/జ్ఞ/ఛ/ఆరుద్ర, కే/కో/హ/హీ/పునర్వసు, హూ/హే/హో/ఢా/పుష్యమి డీ/డూ/డే/డో/ఆశ్లేష. మా/మీ/మూ/మే/మఖ, మో/టా/టీ/టూ/పుబ్బ, టే/టో/పా/పీ/ఉత్తర, పూ/షం/ణా/ఠ/హస్త, పే/పో/రా/రీ/చిత్త, రూ/రే/రో/తా/స్వాతి, తీ/తూ/తే/తో/విశాఖ, నా/నీ/నూ/నే/అనూరాధ, నో/యా/యీ/యూ/జ్యేష్ఠ, యే/యో/బా/బీ/మూల, బూ/ధ/భా/ఢా/పూర్వాషాఢ, బే/బో/...

Sankranthi shubhakankshalu | kavitha| సంక్రాంత్రి శుభాకాంక్షలు కవిత | Ha...

చిత్రం
  అస్తి ఉజ్జయిన్యాం माधవః నామ విప్రః। ఒకदा తస్య భార్యా స్వబాలాపత్యస్య రక్షార్థం తమ్ అవస్థాప్య స్నాతం గతా। అథ బ్రాహ్మణః రాజ్ఞా శ్రాద్ధార్థం నిమంత్రితః। బ్రాహ్మణః సహజదారిద్ర్యాత్ అచింతయత्- యది సత్వరं న గచ్ఛామి తర్హి అన్యః కశ్చిత్ శ్రాద్ధార్థ వృతః భవేత్। యతః— ఆదానస్య ప్రదానస్య కర్తవ్యస్య చ కర్మణః। క్షిప్రమక్రియమాణస్య కాలః పిబతి తద్రసం॥ కింతు బాలస్య అత్ర రక్షకః నాస్తి। తత్ కిం కరోమి? భవతు, చిరకాలపాలితమ్ ఇమం పుత్రనిర్విశేషం నకుళం బాలరక్షాయాం నిర్వహ్య గచ్ఛామి। తదా కృత్వా గతః। తతస్తేన నకుళేన బాలసమీపమ్ ఉపసర్పన్ కృష్ణసర్పః దృష్టః। స తం వ్యాపాద్య ఖండశః కృతవాన్। అత్రాంతరే బ్రాహ్మణోऽపి శ్రాద్ధం గృహీత్వా గృహమ్ ఉపావృత్తః। బ్రాహ్మణం దృష్ట్వా నకుళః రక్తవిలిప్తముఖపాదః తస్య చరణయోః అలుఠత్। విప్రః తదావిధం తం దృష్ట్వా బాలకో’నేన ఖాదిత ఇతి అవధార్య కోపాత్ నకుళం వ్యాపాదితవాన్। అనంతరం యావత్ ఉపసృత్య అపత్యం పశ్యతి తావత్ బాలకః సుస్థః సర్పశ్చ వ్యాపాదితః తిష్ఠతి। తదా తమ్ ఉపకారకం నకుళం మృతం నిరీక్ష్య ఆత్మానం ముషితం మన్యమానః బ్రాహ్మణః పరమ్ విషాదమ్ అకచ్ఛత्। అత ఉచ్యతే— సహసా విదధీత న క్రియామవివేకః పరమాపదాం పదమ్। వృణత...

అమ్మను నమ్ముకుంటి ఉత్పల మాలిక పద్యం| Ammanu nammukunti utpalamalika padyam

చిత్రం

Sri krishna | శ్రీకృష్ణాష్టమి రోజున సమర్పించవలసిన నైవేద్యాలు

చిత్రం

Independence Day patriotic song in Telugu with lyrics | దేశభక్తి గీతం

చిత్రం
 ఇంతకాలం తెలంగాణా సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను గూడ చూడకపోతిని. గత మార్చిలో మాత్రం కారా మాష్టారుగారి ఆజ్ఞను తిరస్కరించలేక మూడు రోజుల కోసం విశాఖకు, శ్రీకాకుళానికి వెళ్లి వచ్చినాను. అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో వున్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే. వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలూ - మాండలిక భాషలూ, నేనూ ఒకప్పుడు పుస్తకాలూ, వ్యాసాలూ గ్రాంథిక భాషలో రాసినవాన్నే. అవిప్పుడు నాకే రుచించవు. గ్రాంథిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులును కనుక వ్యావహారిక వాదులతోనే గొంతు కలిపేవాన్ని, ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ యింట్లో మాట్లాడే భాషనే బళ్లో చదువుతుంటే, తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు. బళ్లో చదివే భాష వేరు. ఘోరమనిపించేది. ఈ వ్యావహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషనే ఐళ్లలో చదువుతున్నారు. అయితే, మాండలిక భేదాలటుంచి, ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొలగించటమూ కాదు. దిద్దుకోవటమూ కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగనుకుంటున్న భాషలో కలుపుకో...