పోస్ట్‌లు

అక్టోబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

Nuvvante Na Navvu Song lyrics || Krishnagadi Veera Prema Gaadha నువ్వంటే నా నవ్వు

చిత్రం
  నువ్వంటే నా నవ్వు  నేనంటే నే నువ్వు  నువ్వంటూ నేనంటూ లేమనీ  అవునంటూ మాటివ్వు  నిజమంటూ నే నువ్వు  నే రాని దూరాల్ని నువ్ పోనని  ఎటు ఉన్నా నీ నడక  వస్తాగా నీ వెనక  దగ్గరగా రానీను దూరమే  నే వేసే ప్రతి అడుగు  ఎక్కడికో నువ్ అడుగు  నిలుచున్నా నీ వైపే చేరేనులే  నీ అడుగేమో పడి నేల గుడి అయినదే  నీ చూపేమో సడిలేని ఉరుమయినదే నువ్వు ఆకాశం నేను నీకోసం  తడిసిపోదామా ఈ వానలో  ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే  ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే  ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమా నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తీయవు తడితే  పో పసివాడని జాలే పడితే  బుగ్గన ముద్దిచ్చి చంపేసావే నువ్వూ నేనంటూ పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే వున్నా మనమంటూ పాడు పెదవుల్లో చూడు  క్షణమైనా విడిపోవులే ఇది ఓ వేదం పద రుజువవుదాం  అంతులేని ప్రేమకే మనం  నివురు తొలగేలా న...

Nee Choopule Song lyrics - Endukante Premanta Movie నీచూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి

  నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారిలా చూడే చెలి అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల.. కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెల.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన... రోజూ కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నదే నాలో స్పందనం నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉందీ అనుభవం నడి వేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం ఎద మంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం నీకై వేచే నిట్టూర్పులే తూరుపు కానీ నీ తలపులలో తలమునకలవని ఎన్నో జన్మలనీ.. నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన... నీతో బంధమే రాసిందెవ్వరో నిన్నే నాకిలా చూపిందెవ్వరో నన్నీ వైపుగా లాగిందెవ్వరో నిన్నే చూడగా ఆపిందెవ్వరో దరదాపుల్లో పడిగాపుల్లో పడినిలిచా నీ రహదారుల్లో తొలి వెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో నీ చూపులే నా ఊపిరీ.. ఓ సారి ఇలా చూడే చెలి అమవాస్యనై ఉన్నా మరి.. అందించవే దీపావళి ఎందుకె చెలియా రెప్పల వలలో వొదిగిన కలల.. కనుపాపలు వెతికే రేపటి వెలు...

YeKannuluChoodani Song lyrics ఏ కన్నులూ చూడనీ చిత్రమే

  ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే ఒకటే క్షణమే… చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై… ఎదిగేటి నువ్వనే వరం అందుకే ఈ నేల నవ్వి… పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి… గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా......... ప్రాణమే ఎంత దాచుకున్నా… పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో… చిన్ని గుండెలోన దారికాస్తు ఉన్నా… నిన్ను చూస్తు ఉన్న నువ్వు చూడగానే… దాగిపోతు ఉన్నా నిన్ను తలచి… ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీస నా మనసు ఓ వెల్లువలా, తన లోలోనా అందుకే ఈ నేల నవ్వి… పూలు పూసెలే గాలులన్ని నిన్ను తాకి… గంధమాయెలే అందమైన ఊహలెన్నో ఊసులాడేలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా.... ప్రాణమే స రి మ ప మ ప మ ప మ ప మ ప ని మ గ ప ని ని స స రి ని స రి మ ప ని… స రి ని స రి మ ప ని స రి ని స రి మ ప ని స ని ప స నిగరిపదనిస మ నిగరిపదనిస మ నిగరిపదనిస మ గరిగ సరిగమ స ఆ రంగులద్దుకున్న సందెపొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్వెల...

rutuvulu song | ఋతువుల పాట

చిత్రం

Srivalli (Telugu) | Pushpa - The Rise | Allu Arjun చూపే బంగారమాయనే శ్రీవల్లి

  నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే  అన్నిటికి ఎపుడూ… ముందుండే నేను మీ ఎనకే ఇపుడూ పడుతున్నాను ఎవ్వరికి ఎపుడూ… తలవంచని నేను నీ పట్టీ చూసేటందుకు… తలనే వంచాను ఇంతబతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వందంగుంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే ఏడురాళ్ళ దుద్దులు పెడితే ఎవతైన అందగత్తే అయినా...... చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే, ఏ ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ

pustaka sameeksha పుస్తక సమీక్ష ఎలా చేయాలి

చిత్రం