శివా శివా శంకరా సాంగ్ లిరిక్స్ తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయ గంతలు తీయ్యా తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయ గంతలు తీయ్యా మన్ను మిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసిపడితినింతవరకు నీ దయని విభూదిగా పుయ్యరా నా ఒంటికి నన్నింకొక నందిగా ముడేయ్యి నీ గాటికి ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా శివ శివ శంకర సాంబ శివ శంకర హరోం హర హరహర నీలకంధరా స్వర్ణముఖీ తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీవే నాకు తోచినావుగా దారెంట … కొమ్మలు శివ శూలాలే మబ్బుల్లో… గీతలు నీ నామాలే లోకమంతా నాకు శివమయమే యాడ చూడు నీ అనుభవమే ఓంకారము పలికినవి పిల్ల గాలులే… ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయెరా నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా శివ శివయ్యను పేరుకు పెనవేసుకుంటిరా…. శివ శివ శంకర సాంబ శివ శంకర హరోం హర హరహర నీలకంధరా ఓ.. కొండ వాగు నీళ్లు నీకు లాలపోయానా.. అడివి మల్లె పూలదండ అలంకరించనా నా ఇంటి… చంటి బిడ్డవు నువ్వు ముపొద్దు… నీతో నవ్వుల కొలువు దుప్పి మాంసమిదే నీకు తెచ్చినా ఓ శివయ్య .. ఇప్ప తేనే ఉంది విందు చేయనా నిన్ను సాక...
పోస్ట్‌లు
మార్చి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది