పోస్ట్‌లు

జూన్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

Bhashabhagalu vyakarnam భాషాభాగాలు

చిత్రం

పెదవి దాటని మాటొకటుంది Thammudu Telugu Movie Songs

 పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా మనసు నిన్నే తలచుకుంటోంది  వినపడదా దాని గొడవ తలుచుకుని అలసిపోతోందా  కలుసుకునే చొరవ లేదా ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా ఇదిగిదిగో కళ్లలో చూడు  కనపడదా ఎవ్వరున్నారు  ఎవరెవరో ఎందుకుంటారు  నీ వరుడే నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కలా బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా హే కోయిలా.. ఓ కోయిలా..  హే కోయిలా.. ఓ కోయిలా.. 

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ - Suddha Brahma Lord rama Telugu Devotional Song | Pranavi | M.M.Keeravani

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ… కాలాత్మక పరమేశ్వర రామ… || 2 || శేషతల్ప సుఖనిద్రిత రామ… బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ… || 2 || రామ రామ జయ రాజా రామ… రామ రామ జయ సీతా రామ… రామ రామ జయ రాజా రామ… రామ రామ జయ సీతా రామ… ప్రియగుహ వినివేధితపద రామ… శబరీ దత్త ఫలాశన రామ… ప్రియగుహ వినివేధితపద రామ… శబరీ దత్త ఫలాశన రామ… హనుమత్సేవిత నిజపద రామ… సీతా ప్రాణాదారక రామ… హనుమత్సేవిత నిజపద రామ… సీతా ప్రాణాదారక రామ… రామ రామ జయ రాజా రామ… రామ రామ జయ సీతా రామ… శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ… కాలాత్మక పరమేశ్వర రామ

Sumam Prathi Sumam aong lyrics సుమం ప్రతి సుమం సుమం

సుమం ప్రతి సుమం సుమం  వనం ప్రతి వనం వనం జగం అణువణువునా కలకలహం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం  వనం ప్రతి వనం వనం వేణువా వీణియా ఏవిటీ రాగము అచంచలం సుఖం మధుర మధురం మయం బృదం తరం గిరిజ సురతం ఈ వేళ నాలో రాగోల్లసాలు కాదు మనసా ఆ ప్రేమ మహిమా నాదు హృదయం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం రంగులే రంగులు అంబరానంతట స్వరం నిజం సగం వరము అమరం వరం వరం వరం చెలియ ప్రణయం ఆ వేగమేది నాలోన లేదు ప్రేమమయమా ఆ ప్రేమ మయమా నాదు హృదయం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణువణువునా కలకలహం భానోదయానా చంద్రోదయాలు సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం

krishna shatakam 92 to 101 padyalu part -10 / శ్రీకృష్ణ శతకం 92 నుండి 1...

చిత్రం

SarangaDariya​ song lyrics Naga Chaitanya | Sai Pallavi | Sekhar Kammula |

  దాని కుడీ భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా కాళ్ళకు ఎండీ గజ్జెల్… లేకున్నా నడిస్తే ఘల్ ఘల్ కొప్పులో మల్లే దండల్… లేకున్నా చెక్కిలి గిల్ గిల్ నవ్వుల లేవుర ముత్యాల్… అది నవ్వితే వస్తాయ్ మురిపాల్ నోట్లో సున్నం కాసుల్… లేకున్నా తమల పాకుల్ మునిపంటితో మునిపంటితో… మునిపంటితో నొక్కితే పెదవుల్ ఎర్రగా అయితదిర మన దిల్ చురియా చురియా చురియా… అది సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని కుడీ భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా రంగేలేని నా అంగీ… జడ తాకితే అయితది నల్లంగి మాటల ఘాటు లవంగి… మర్లపడితే అది శివంగి తీగలు లేని సారంగి… వాయించబోతే అది ఫిరంగి గుడియా గుడియా గుడియా… అది చిక్కీ చిక్కని చిడియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ...

Gagananiki sjong lyrics గగనానికి ఉదయం ఒకటే Tholi Prema Movie Pawan Kalyan , Keerthi Reddy

  పల్లవి: గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతిజన్మలో కలిశాం మనమే మనమే జన్మించలేదా నీవు నా కోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ... గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే చరణం:1 నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ నీ గుండెల్లో పెరిగే లయనే బదులు పలకనీ నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై కదిలించలేదా నేనే మేలుకొలుపై గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా పగడాల మంచు పొరలో ఉండగలనా గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే చరణం:2 నా ఊహల్లో కదిలే కడలే ఎదుట పడినవి నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ మమతన్న అమృతంలో మునిగిపోనీ మనవైన ఈ క్షణాలే అక్షరాలై మృతి లేని ప్రేమకథగా మిగిలిపోనీ గగనానికి ఉదయం ఒకటే కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటే ప్రణయానికి నిలయం మనమై యుగయుగముల పయనం మనమై ప్రతిజన్మలో కలిశాం మనమే మనమే జన్మించలేదా నీవు నాకోసమే గుర్తించలేదా నన్ను నా ప్రాణమే

krishna shatakam 82 to 91 padyalu part 9 / శ్రీకృష్ణ శతకం 82 నుండి 91 పద...

చిత్రం

krishna shatakam 72 to 81 padyalu part-8 / శ్రీకృష్ణ శతకం 72 నుండి 81 పద...

చిత్రం