Sumam Prathi Sumam aong lyrics సుమం ప్రతి సుమం సుమం
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
జగం అణువణువునా కలకలహం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం
వనం ప్రతి వనం వనం
వేణువా వీణియా ఏవిటీ రాగము
అచంచలం సుఖం మధుర మధురం
మయం బృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు
కాదు మనసా ఆ ప్రేమ మహిమా నాదు హృదయం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
రంగులే రంగులు అంబరానంతట
స్వరం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆ వేగమేది నాలోన లేదు
ప్రేమమయమా ఆ ప్రేమ మయమా నాదు హృదయం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
జగం అణువణువునా కలకలహం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి