పోస్ట్‌లు

సెప్టెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

Premante Enti Lyrics నువ్వంటే నాకు ధైర్యం

  నువ్వంటే నాకు ధైర్యం నేనంటే నీకు సర్వం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకుంటాది మెల్లగా గిల్లుతుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది మరి నువ్వంటే నాకు ప్రాణం నేనంటే నీకు లోకం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకుంటాది మెల్లగా గిల్లుతుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది తనువు తనువున తీయదనమే నింపుతుంటది పలుకు పలుకునా చిలిపితనమే చిలుకుతుంటది కొత్తంగా కొంగోత్తంగా ప్రతి పనినే చేయమంటది ప్రాణానికే ప్రాణం ఇచ్చే పిచ్చితనమే మారుతుంటది ఇంక ఏమేం చేస్తుంది పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది నువ్వంటే నాకు నేనంటే నీకు నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి

రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం lyrics

  జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం ఆకు చాటునున్న… పచ్చి పిందెలౌదాం మట్టి లోపలున్నా… జంట వేరులౌదాం ఎవ్వరీ కంటిచూపు చేరలేని ఎక్కడా మన జంట ఊసురాని చోటున పద నువ్వు నేనుందాం రంగులద్దుకున్నా…….తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా……కొమ్మలల్లే ఉందాం తేనె పట్టులోన తీపి గుట్టు ఉందిలే మన జట్టులోన… ప్రేమ గుట్టుగుందిలే వలలు తప్పించుకెళ్ళు, మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందాం లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో కొత్త పాఠాలు నేర్చుకుందాం అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం ఏ క్షణం విడివిడిగా లేమందాం రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం మన ఊసు మోసే గాలిని మూట కడదాం మన జాడ తెలిపే.. నేలను పాతి పెడదాం చూస్తున్న సూర్యుని తెచ్చి, లాంతర్లో దీపాన్ని చేసి చూరుకేలాడదీద్దాం… సాక్ష్యంగా సంద్రాలు ఉంటె, దిగుడు బావిలో దాచి మూత పెడదాం.. నేనిలా నీతో ఉండడం కోసం చేయనీ ఈ చిన్నపాటి మోసం ...

jala jala patham nuvvu lyrics జల జల జలపాతం నువ్వు

  జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కిరట్టాన్నవుతను హే….. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనె హే….. ఇటు చూడకంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసెనే ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమెసెనే జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కిరట్టాన్నవుతను సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం ఎలాగ బైట పడుతోంది ఈ వేళా నడి ఎడారి లాంటి ప్రాణం తడి మేగానితో ప్రయాణం ఇక నానుంచి నిన్ను నీ నుంచి నన్ను తెంచలేదు లోకం జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను ఇలాంటి తీపి రోజు, రాదు రాదు రోజు ఎలాగ వెళ్ళి పోకుండ ఆపడం ఇలాంటి వాన జల్లు, తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఎపుడు లేనిది ఏకాంతం ఎకడ లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన ...

నీలిమేఘలలో neelimegalalo

  నీలిమేఘాలలో గాలికెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి అపురూపమై నిలచే నా అంతరంగాన ||నీలిమేఘాలలో|| నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు నా హృదయ భారమునే మరపింపజేయు ||నీలిమేఘాలలో|| అందుకోజాలని ఆనందమే నీవు అందుకోజాలని ఆనందమే నీవు ఎందుకో చేరువై దూరమౌతావు ||నీలిమేఘాలలో||

Vinayaka astottaram వినాయక అష్టోత్తరం

  ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీప్తాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బల్వాన్వితాయ నమః ఓం బలోద్దతాయ నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం భావాత్మజాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకర ప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వ నేత్రే నమః ఓం నర్వసిద్దిప్రదాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమార గురవే నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థఫలప్...