నీలిమేఘలలో neelimegalalo
నీలిమేఘాలలో గాలికెరటాలలో
నీవు పాడే పాట వినిపించు నీ వేళఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి
ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి
అపురూపమై నిలచే నా అంతరంగాన
||నీలిమేఘాలలో||
నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు
నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే మరపింపజేయు
||నీలిమేఘాలలో||
అందుకోజాలని ఆనందమే నీవు
అందుకోజాలని ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమౌతావు
||నీలిమేఘాలలో||
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి