పోస్ట్‌లు

జనవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

Amma Song - Lyric OKE OKA JEEVITHAM

  అమ్మా.. వినమ్మా.. నేనానాటి నీ లాలి పదాన్నే.. ఓ.. అవునమ్మా.. నేనేనమ్మా.. నువ్వేనాడో కని పెంచిన స్వరాన్నే.. మౌనమై ఇన్నాళ్ళు.. నిదర లోనే ఉన్నా గానమై ఈనాడే.. మేలుకున్నా నీ పాదాలకు మువ్వల్లా.. నా అడుగులు సాగాలమ్మా.. నీ పెదవుల చిరునవ్వుల్లా.. నా ఊపిరి వెలగాలమ్మా.. నిరంతరం నీ చంటి పాపల్లే.. ఉండాలి నేనెన్నాళ్ళకి.. నిన్నొదిలి ఎంతగా ఎదగాలనుకోనే.. అమ్మా.. అణువణువణువు నీ కొలువే.. అమ్మా.. ఎద సడి లో శ్రుతిలయలు నువ్వే.. అమ్మా.. నే కొలిచే శారదవే.. నన్ను నిత్యం నడిపే సారథివే.. బెదురు పోవాలంటే.. నువ్వు కనిపించాలి.. నిదర రావాలంటే.. కథలు వినిపించాలి.. ఆకలయ్యిందంటే.. నువ్వే తినిపించాలి.. ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా.. నువ్వుంటూనే నేను.. నువ్వంటే నేను.. అనుకోలేకపోతే ఏమైపోతాను.. నీ కడచూపే నన్ను.. కాస్తూ ఉండక.. తడబడి పడిపోనా చెప్పమ్మా.. మరి మరి నన్ను నువ్వు మురిపెము గా.. చూస్తూ ఉంటే చాలమ్మా.. పరిపరి విధముల గెలుపులు గా.. పైకెదుగుతూ ఉంటానమ్మా.. అయినా సరే ఏనాటికి.. ఉంటాను నీ పాపాయినై.. నిన్నొదిలి ఎంతగా ఎదగాలనుకోనే.. నిరంతరం నీ చంటి పాపల్లే.. ఉండాలి నేనెన్నాళ్ళకి.. ||3|| నిన్న...

8th telugu page 48 c | shathakasudha| 5th lesson| 6 poem | modata kardam...

చిత్రం

Constitution of India Preamble | రాజ్యాంగ అవతారిక

చిత్రం

sumathi

చిత్రం

నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..

  జయ జయ మహాదేవా... శంభో సదా శివా.. ఆశ్రిత మందారా.. శౄతి శిఖర సంచారా.. నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ.. సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ.. నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. అన్య దైవమూ.. గొలువా..ఆ... అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ.. అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ.. దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా... దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా... నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా.. దేహి అన వరములిడు దానగుణసీమా.. పాహి అన్నను ముక్తినిడు పరంధామా.. నీమమున నీ దివ్య నామ సంస్మరణా.. యేమరక చేయుదును భవతాపహరణా.. నీ దయామయ దౄష్టి దురితమ్ములారా.. వరసుధావౄష్టి నా వాంఛలీడేరా.. కరుణించు పరమేశ దరహాస భాసా.. హర హర మహాదేవ కైలాశ వాసా.. కైలాశ వాసా.. పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా.. పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా.. కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్...

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా

  ఓమ్ ఓమ్ నమః శివాయా... నవనీత హృదయా. తమః ప్రకాశా.. తరుణేందు భూషా. నమో శంకరా! దేవదేవా.. మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా మహేశా పాప వినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకంధరా భక్తియేదొ, పూజలేవో తెలియనైతినే |భక్తియేదొ| పాపమేదొ, పుణ్యమేదో కాననైతినే దేవా |పాపమేదొ| మహేశా పాపా వినాశా కైలాస వాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకంధరా మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా.. |మంత్రయుక్త| మంత్రమో, తంత్రమో ఎరుగనైతినే.. |మంత్రమో| నాదమేదొ, వేదమేదో తెలియనైతినే |నాదమేదొ| వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామీ |వాదమేల| మహేశా పాప వినాశా కైలాస వాసా ఈశా నిన్ను నమ్మినాను రావా! నీలకంధరా ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్తువొ రుద్రయ్య |ఏక చిత్తమున| ప్రాతకముగ చిరు వేట చూపి నా ఆకలి దీర్పగ రవయ్య |ప్రాతకముగ| దీటుగ నమ్మితి గనవయ్యా వేట చూపుమా రుద్రయ్యా |దీటుగ నమ్మితి| వేట చూపుమా రుద్రయ్యా, వేట చూపుమా రుద్రయ్యా |వేట చూపుమా|

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో

  దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో దురిత విమోచనా ఆఅ ఆఅ ఆఆఅ ఆఅ అ అ దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయనా పన్నగ శయనా ఆ ఆ ఆఆఆఅ పంకజనయనా పన్నగ శయనా పంకజనయనా పన్నగ శయనా శంకర వినుతా నమో నమో శంకర వినుతా నమో నమో నారా...

ఓం మహాప్రాణ దీపం శివం శివం

ఓం మహాప్రాణ దీపం శివం శివం మహోకార రూపం శివం శివం మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం భజే మంజునాథం ఓం ... నమః శంకరాయచ మయస్కరాయచ నమశివాయచ శివతరాయచ బవహరాయచ ఓం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశహృధయంగమం చతురుధది సంగమం ... పంచభూతాత్మకం శత్శత్రు నాశకం సప్తస్వరేశ్వరం ... అష్టసిద్దీశ్వరం . నవరసమనోహరం దశదిశాసువిమలం ... ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రనథ జన కింకరం దుర్జనభయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం తకధిమిత కారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహా మధుర పంచాక్షరీ మంత్రం పాశం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం ఓం... నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ బద్రాయచ నిత్యాయచ నిర్నిత్యాయచ మహా ప్రాణ దీపం శివం శివం భజే మంజునాదం శివం శివం డం డం డ ... డంకా నినాద నవ తాండవాడంబరం తద్ధిమ్మి తక దిమ్మి దిద్దిమ్మి దిమి దిమి దిమ్మి సంగీత సాహిత్య శుభ కమల భంబరం ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం ...

Jaya Jaya Subhakara Vinayaka lyeics – జయ జయ శుభకర వినాయక దేవుళ్ళు

  Jaya Jaya Subhakara Vinayaka – జయ జయ శుభకర వినాయక  దేవుళ్ళు వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా…. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక ఆ…ఆ…ఆ…ఆ… బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రామాణం ధర్మ దేవతకు నిలపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండము నీ బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని కూర్వగ లక్ష్మీ గణపతివైనావు వేదపురాణములఖిలశాస్త్రములు కళలు చాటున నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీకీర్తనం...