Hilesso Hilessa Lyrical | Thandel | Naga Chaitanya, Sai Pallavi lyrics లిరిక్స్
  ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తు ఉన్నా.. అసలింత అలుపే రాదు.. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నా.. కాస్తయినా అడ్డే కాదు...   నీతో ఉంటే తెలియదు సమయం.. నువ్వు లేకుంటే యెంతన్యాయం.. గడియారంలో సేకునుల ముల్లె గంటకి కదిలిందే..  నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటు.. నేలలో  ఉండె తేది కూడా ఎడదయిందే...  హైలెస్సా హైలెస్సా, నీవైపే తెరచాపను తిప్పేసా..  హైలెస్సా హైలెస్సా, నువ్వొస్తావని ముస్తాబై చూసా...                                 🎵🎶🎵🎶   గాల్లో ఎగిరోస్తావో మేఘల్లో తెలోస్తా.. నీ ఒళ్ళో వాలెదాకా ఉసురు ఊరుకోధు..  రాసా రంగులతో, ముగ్గేశా చుక్కలతో.. నిన్నే చూసేదాక కనులకు నిద్దురా కనబడధు. ..  నీ పలుకే నా గుండెలకే అలాలు చప్పుడనిపిస్తుందే..  ఈ గాలే... వీస్తుందే, నీ పిలుపల్లె...   హైలెస్సా హైలెస్సా, నీవైపే తెరచాపను తిప్పేసా..  హైలెస్సా హైలెస్సా,.... నువ్వొస్తావని ముస్తాబై చూసా...                                        🎵🎶🎵🎶   ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు.. కల్లో ఉందే నువ్వు, కళ్లకెదురుగుంటే...  నేల నింగి అంటూ తేడా లేనట్టు.. తారల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే...  ఏ ర...