21 -1-2025 10వ.తరగతి.తెలుగు లఘు పరీక్ష
పేరు. .............................................. రూ నం
1. దానశీలం పాఠ్యభాగ మీ సొంతమాటల్లో రాయండి
2. సామల సదాశివ గరించి రచయిత పరిచయం రాయండి.
3. కింది పేరాను చదివి 5 ప్రశ్నలు తయారు చేయండి
వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో బండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలైంది. తాను కనబడకుండా వాళ్ళపై రాళ్ళ వానకురిపిస్తున్నది. ఇదంతా గమనిస్తున్నారు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పదలోకానికి వంపమని పురమాయించాడు. అసురసంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఎదుర్కోవడం కష్టం. ఇక ఏ మాత్రం అలస్యం చేయకుండా రాముడు శబ్దవేధి బాణ ప్రయోగం చేశాడు. క్షణశాలంలో తాటక వేలపైబడి ప్రాణాలను వదిలింది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకొన్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు.
4. అత్యద్భుతం సంధి విడదీసి సంధి పేరు
5. గురువు వ్యుత్పత్త్యర్థం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి