అస్తి ఉజ్జయిన్యాం माधవః నామ విప్రః। ఒకदा తస్య భార్యా స్వబాలాపత్యస్య రక్షార్థం తమ్ అవస్థాప్య స్నాతం గతా। అథ బ్రాహ్మణః రాజ్ఞా శ్రాద్ధార్థం నిమంత్రితః। బ్రాహ్మణః సహజదారిద్ర్యాత్ అచింతయత्- యది సత్వరं న గచ్ఛామి తర్హి అన్యః కశ్చిత్ శ్రాద్ధార్థ వృతః భవేత్। యతః— ఆదానస్య ప్రదానస్య కర్తవ్యస్య చ కర్మణః। క్షిప్రమక్రియమాణస్య కాలః పిబతి తద్రసం॥ కింతు బాలస్య అత్ర రక్షకః నాస్తి। తత్ కిం కరోమి? భవతు, చిరకాలపాలితమ్ ఇమం పుత్రనిర్విశేషం నకుళం బాలరక్షాయాం నిర్వహ్య గచ్ఛామి। తదా కృత్వా గతః। తతస్తేన నకుళేన బాలసమీపమ్ ఉపసర్పన్ కృష్ణసర్పః దృష్టః। స తం వ్యాపాద్య ఖండశః కృతవాన్। అత్రాంతరే బ్రాహ్మణోऽపి శ్రాద్ధం గృహీత్వా గృహమ్ ఉపావృత్తః। బ్రాహ్మణం దృష్ట్వా నకుళః రక్తవిలిప్తముఖపాదః తస్య చరణయోః అలుఠత్। విప్రః తదావిధం తం దృష్ట్వా బాలకో’నేన ఖాదిత ఇతి అవధార్య కోపాత్ నకుళం వ్యాపాదితవాన్। అనంతరం యావత్ ఉపసృత్య అపత్యం పశ్యతి తావత్ బాలకః సుస్థః సర్పశ్చ వ్యాపాదితః తిష్ఠతి। తదా తమ్ ఉపకారకం నకుళం మృతం నిరీక్ష్య ఆత్మానం ముషితం మన్యమానః బ్రాహ్మణః పరమ్ విషాదమ్ అకచ్ఛత्। అత ఉచ్యతే— సహసా విదధీత న క్రియామవివేకః పరమాపదాం పదమ్। వృణత...
పోస్ట్‌లు
అమ్మను నమ్ముకుంటి ఉత్పల మాలిక పద్యం| Ammanu nammukunti utpalamalika padyam
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
Sri krishna | శ్రీకృష్ణాష్టమి రోజున సమర్పించవలసిన నైవేద్యాలు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
Independence Day patriotic song in Telugu with lyrics | దేశభక్తి గీతం
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఇంతకాలం తెలంగాణా సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను గూడ చూడకపోతిని. గత మార్చిలో మాత్రం కారా మాష్టారుగారి ఆజ్ఞను తిరస్కరించలేక మూడు రోజుల కోసం విశాఖకు, శ్రీకాకుళానికి వెళ్లి వచ్చినాను. అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో వున్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే. వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలూ - మాండలిక భాషలూ, నేనూ ఒకప్పుడు పుస్తకాలూ, వ్యాసాలూ గ్రాంథిక భాషలో రాసినవాన్నే. అవిప్పుడు నాకే రుచించవు. గ్రాంథిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులును కనుక వ్యావహారిక వాదులతోనే గొంతు కలిపేవాన్ని, ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ యింట్లో మాట్లాడే భాషనే బళ్లో చదువుతుంటే, తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు. బళ్లో చదివే భాష వేరు. ఘోరమనిపించేది. ఈ వ్యావహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషనే ఐళ్లలో చదువుతున్నారు. అయితే, మాండలిక భేదాలటుంచి, ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొలగించటమూ కాదు. దిద్దుకోవటమూ కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగనుకుంటున్న భాషలో కలుపుకో...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
1 . ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి. ప్రతి జీవికి జీవించేందుకు ఆహారం అవసరం. ఆకలి బాధను తట్టుకోవడం చాలా కష్టం. ఆహారం లేనిదే ప్రాణాలు నిలవవు. ఎవరు ఆహారం తింటున్నారో వారిని అడ్డగించడం, వారిని ఆపడం అనేది వారి ప్రాణాన్ని బాధ పెట్టినట్టే. ధర్మశాస్త్రాల ప్రకారంగానూ పాపకార్యమే. శిబి చక్రవర్తికి ఆశ్రయంగా వచ్చిన పావురాన్ని తినబోయిన డేగను ఆపితే అది బాధపడింది. జీవన అవసరమైన ఆహారానికి విఘాతం కలిగించకపోవడం నిజమైన మానవతా ధర్మం. 2. 'అందరూ ధర్మాన్ని ఆచరించాలి' అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి. అవును అందరూ ధర్మాన్ని ఆచరించాలి' ధర్మం ఉండడం చాలా మంచిది. ఇతరులకు మంచి చేసేది , పెద్దలు ఆచరించింది ధర్మం. ధర్మం పాటించటం వల్ల నైతికత పెరుగుతుంది, పరస్పర గౌరవం ఏర్పడుతుంది. దుర్మార్గం ఉండదు. లోకం శాంతిగా వుంటుంది. మనం ఎప్పుడూ ధర్మాన్ని నమ్మి, అందరు ధర్మంగా నడచుకోవాలి . 3. ఇతరుల కోసం మనం ఎలాంటి త్యాగాలు చేయవచ్చు? ఇతరుల అవసరాల కోసం — మన సౌకర్యాలను త్యాగం చేయవచ్చు సమయాన్ని, శ్రమను అర్పించవచ్చు ఆర్థికంగా సహాయం చేయవచ్చు మన ప్రాణాలు ప్రమాదంలో పెట్టి కూడా కాపా...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
1) దేశపురోగతి అంటే ఏమిటి? దేశపురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసినవారి పేర్లు రాయండి. దేశపురోగతి అంటే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం. వివిధ రంగాల్లో దేశ పరిపాలకులు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, కార్మికులు, రైతులు, జవాన్లు మొదలైన వారిని దేశాభివృద్ధి కారకులని చెప్పవచ్చు. ఉదాహరణకు మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం మొదలైన వారు దేశ పురోగతికి ఎందరో తోడ్పడ్డారు. 2) దేశానికి నీతి–కర్మశీలుల అవసరత ఏమిటి? నీతి, నిజాయితీతో తమకు అప్పజెప్పిన పనులను బాధ్యతతో నిర్వహించేవారు నీతి కర్మ శీలురు అంటారు. ఎప్పుడైతే అవినీతి లేకుండా పనిచేస్తారో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దేశానికి నీతి కర్మ శీలురు చాలా అవసరం.