1) దేశపురోగతి అంటే ఏమిటి? దేశపురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసినవారి పేర్లు రాయండి.
దేశపురోగతి అంటే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం.
వివిధ రంగాల్లో
దేశ పరిపాలకులు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, కార్మికులు, రైతులు, జవాన్లు మొదలైన వారిని దేశాభివృద్ధి కారకులని చెప్పవచ్చు.
ఉదాహరణకు
మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం మొదలైన వారు దేశ పురోగతికి ఎందరో తోడ్పడ్డారు.
2) దేశానికి నీతి–కర్మశీలుల అవసరత ఏమిటి?
నీతి, నిజాయితీతో తమకు అప్పజెప్పిన పనులను బాధ్యతతో నిర్వహించేవారు నీతి కర్మ శీలురు అంటారు. ఎప్పుడైతే అవినీతి లేకుండా పనిచేస్తారో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దేశానికి నీతి కర్మ శీలురు చాలా అవసరం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి