పోస్ట్‌లు

డిసెంబర్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది
నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు నువ్వంటు నేనంటు లేమని అవునంటు మాటివ్వు నిజమంటునే నువ్వు నే రాని దూరాలే నువు పోనని ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా రానీను దూరమే నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు నిలుచున్నా నీ వైపే చేరేనులే నీ అడుగేమో పడి నేల గుడి అయినదే నీ చూపేమో సడి లేని ఉరుమయినదే నువ్వు ఆకాశం నేను నీకోసం తడిసిపోదామ ఈ వానలో ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జతకట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తియ్యవు తడితే పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే నువ్వు నేనంటు పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే ఉన్నా మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోవులే ఇది ఓ వేదం పద ఋజువవుదాం అంతులేని ప్రేమకే మనం నివురు తొలిగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా నువు నవ్వేటి కోపానివే మనసతికినా ఓ రాయివే నువు కలిసొచ్చే శాపానివే నీరల్లే మారేటి రూపానివే నచ్చే దారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోనా విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే వద్దన్నా తిరిగేటి భువి మీదొట్టు నా ప్ర...
మబ్బులోన వాన విల్లులా... మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా.. దాగినావుగా !! అందమైన ఆశతీరకా.. కాల్చుతుంది కొంటె కోరికా.. ప్రేమ పిచ్చి పెంచడానికా..? చంపడానికా? కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. జాలి లేని రాక్షసివే.. గుండెలోని నా కసివే.. చేపకళ్ళ రూపసివే.. చిత్రమైన తాపసివే.. చీకటింట నా శశివే.. సరసకు చెలి చెలి రా.. ఎలా విడిచి బ్రతకనే పిల్లా రా.. నువ్వే కనబడవా.. కళ్ళారా.. నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. నువ్వే ఎద సడివే.. అన్నాగా.. ఎలా విడిచి బ్రతకనే పిల్లా.. రా.. నువ్వే కనబడవా.. కళ్ళారా.. నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. నువ్వే ఎద సడివే.. మబ్బులోన వాన విల్లులా.. మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా!! అందమైన ఆశతీరక.. కాల్చుతుంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా ? చంపడానికా? చిన్నాదానా.. ఓసి అందాల మైనా మాయగా మనసు జారిపడిపోయెనే తపనతో నీ వెంటే తిరిగెనే నీ పేరే పలికెనే నీ లాగే కులికెనే నిన్ను చేరగా.. ఎన్నాలైనా అవి ఎన్నేళ్ళు అయినా వందేళ్లు అయినా.. వేచి ఉంటాను నిన్ను చూడగా గండాలైనా సుడి గుండాలు అయినా.. ఉంటానిలా నేను నీకే తోడుగా....