Jayamti nishchayammura జయంబు నిశ్చయమ్మురా

 జయంబు నిశ్చయమ్మురా భయమ్ము లేదురా

జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్ము రా


ఏనాటికైన స్వార్ధము నశించి తీరును 2

ఏ రోజుకైనా సత్యము ( జయించి తీరును 2)

కష్టాలకోర్చుకున్ననే ( సుఖాలు దక్కును 2)


విద్యార్థులంత విజ్ఞానం సాధించాలి

విశాలా దృష్టి తప్పకుండా (బోధించాలి 2)

పెద్దలను గౌరవించి ( పూజించాలి 2)


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana