పోస్ట్‌లు

మే, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది
||ఓం శ్రీ పరమాత్మనే నమః || ||అథ శ్రీమద్భగవద్గీతా || అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః ధృతరాష్ట్ర ఉవాచ | ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ || సఞ్జయ ఉవాచ | దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా | ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ || పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ | వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా || అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి | యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః || ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ | పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః || యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ | సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః || అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ | నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే || భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః | అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ || అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః | నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః || అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ | పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ || అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితా...

వేమన శతకం పద్యాలు vemana pdyalu

నిక్కమైన మంచినీల మొక్కటిచాలుఁ దళుకు బెళుకు తాళ్లు తట్టెడేల చాటునద్య మిలను జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినుర వేమ॥ గంగగోవుపాలు గంటెడైనను జాలుఁ గడవెడైన నేల ఖరముపాలు భ క్తిగలుగు కూడు పట్టెడే చాలు విశ్వదాభిరామ వినుర వేమ॥ చిత్తశుద్ధిగలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియుఁ గొదవకాదు విత్తనంబు మఱివృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినుర వేమ॥ ఆత్మశుద్ధి లేని యాచార మది యేల భాండశుద్ధిలేని పాక మేల చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా విశ్వదాభిరామ వినుర వేమ॥ మిరపగింజచూడ మీఁద నల్లగనుండుఁ గొఱికిచూడ లోనఁ జుఱుకుమనును సజ్జనులగువారి సార మిట్లుండునా విశ్వదాభిరామ వినుర వేమ॥ మృగమదంబు చూడ మీఁద నల్లగనుండుఁ బరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైనవారి గుణము లీలాగురా విశ్వదాభిరామ వినుర వేమ॥ అల్పుఁ డెపుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కుఁ జల్లగాను గంచు పలికినట్లు కనకంబు పల్కునా విశ్వదాభిరామ వినుర వేమ॥ నిండు నతులుపాఱు నిలిచి గంభీరమై వెట్టివాఁగు పాఱు వేగఁబొర్లి అల్పుఁడాడు రీతి నధికుండు నాడునా విశ్వదాభిరామ వినుర వేమ ॥ గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికివాఁగు పాఱు మ్రోఁతతోడఁ బెద్దపిన్నతనము పేరిమి యీలాగు విశ్వదాభిరామ వినుర వేమ॥ నేరనన్నవాఁ...

PUSHPA PUSHPA (Telugu Lyrical) Pushpa 2 The Rule | Allu Arjun | Sukumar | Rashmika | Fahadh F | DSP

 పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప 4 పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప రాజ్ 2  నువ్ గడ్డం అట్ట సవరిస్తుంటే దేశం దద్దరిల్లే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప నువ్వు భుజమే ఎత్తి నడిసోస్తుంటే భూమి బద్దలయ్యే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప  నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే... పెంచాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప నిన్ను కొలువాలంటే సంద్రం ఇంకా లోతే.. తవ్వాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప హే..గువ్వా పిట్టలాగా వానకు తడిసి  బిక్కుమంటు రెక్కలు మొడిసి వణుకుతుంటే నీదే తప్పవదా పెద్ద గద్దలాగా మబ్బులపైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురుసైదా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప రాజ్ 4 ఎన్నో వచ్చిన పుష్పాకీ పాపం కొన్ని రావంట ఒనుకే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆడడము అస్సలు రానేరాదు అన్నీ ఉన్నా పుష్పాకి పాపం కొన్ని లేవంట భయమే లేదు బెంగే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు హయ్ దండమెడితే దేవుడికే సలాము కొడితే గురువులకే కాళ్లు మొక్కితే అమ్మకేరా తలదించినావా బానిసవి ఎత్తినావా బాదుషవి తల పొగరే న...