PUSHPA PUSHPA (Telugu Lyrical) Pushpa 2 The Rule | Allu Arjun | Sukumar | Rashmika | Fahadh F | DSP

 పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప 4

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప రాజ్ 2 

నువ్ గడ్డం అట్ట సవరిస్తుంటే దేశం దద్దరిల్లే

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప

నువ్వు భుజమే ఎత్తి నడిసోస్తుంటే భూమి బద్దలయ్యే

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప 

నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే... పెంచాలే

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప

నిన్ను కొలువాలంటే సంద్రం ఇంకా లోతే.. తవ్వాలే

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప

హే..గువ్వా పిట్టలాగా వానకు తడిసి 

బిక్కుమంటు రెక్కలు మొడిసి

వణుకుతుంటే నీదే తప్పవదా

పెద్ద గద్దలాగా మబ్బులపైన

హద్దు దాటి ఎగిరావంటే

వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురుసైదా

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప రాజ్ 4


ఎన్నో వచ్చిన పుష్పాకీ పాపం కొన్ని రావంట

ఒనుకే రాదు ఓటమి రాదు

వెనకడుగు ఆడడము అస్సలు రానేరాదు

అన్నీ ఉన్నా పుష్పాకి పాపం కొన్ని లేవంట

భయమే లేదు బెంగే లేదు

బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు

హయ్ దండమెడితే దేవుడికే సలాము కొడితే గురువులకే

కాళ్లు మొక్కితే అమ్మకేరా

తలదించినావా బానిసవి ఎత్తినావా బాదుషవి

తల పొగరే నీ కిరీటమైతే భూతలమంతానీదేరా 

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పా పుష్పా పుష్ప రాజ్ 4


ఆడు కాలు మీద కాలేసి కూసున్నాడంటే

బండరాయి కూడా బంగారు సింహాసనమంట

వేరే సింహాసనమేదైన వట్టి బండరాయంట

ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే

తుపాకిలోంచి  తూటా దూసుకెళ్ళినట్టే

ఆ తూటలాగే మాటకూడా వెనక్కి రానట్టే

వాడు నీకు గొప్పేం కాదు వీడు నీకు ఎక్కువ కాదు

నీకు నువ్వు బాసులా ఉండు

అరే ఎవరు విలువ ఇచ్చేదేంది

ఎవడు నిన్ను గుర్తించేదేంది

ఒంటినిండా తిమ్మిరి ఉంటే నీ పేరే నీ బ్రాండ్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana