లోడ్ చేస్తోంది…
పోస్ట్‌లు
ఫిబ్రవరి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
  తెల్లవారవచ్చె తెలియక నా సామి  తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు …. మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు మారాము చాలింకలేరా … మారాము చాలింకలేరా  తెల్లవారవచ్చె తెలియక నా సామి తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా  చరణం 1: కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా దైవరాయా నిదురలేరా  చరణం 2: నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా వెన్న తిందువుగాని రారా  తెల్లవారవచ్చె తెలియక నా సామి  తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
  ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవీ కురిపించవే కరుణాంబురాశి  ధీంతాన ధీం ధీం తాన జతులతో ప్రాణమే నాట్యం చేసే గతములతో నామషతమ్ముల నథులతో ఓ ఓ నాపైన నీ చూపు ఆపేలా ఆ ఆఆ  శరణంటినే జనని నాధ వినోదిని భువన పాలినివే ఏ ఏఏ అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ  నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలనీ నాలో ఆవేదనే నువ్వాధరించేలా నివేదనవ్వాలనీ  దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేశా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా శతతము నీ స్మరణే నే  ధీంతాన ధీం ధీం తాన జతులతో ప్రాణమే నాట్యం చేసే గతములతో నామషతమ్ముల నథులతో ఓ ఓ నాపైన నీ చూపు ఆపేలా ఆ ఆఆ  శరణంటినే జనని నాధ వినోదిని భువన పాలినివే ఏ ఏఏ అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ  దింతాన దింతాన తోం దింతాన దింతాన తోం దింతాన దింతాన తోం
Idhe Kadha Nee Katha ముగింపు లేనిదై సదా సాగదా
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
  ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా  నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగినా ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ళ ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచెనో అవన్ని వెతుకుతూ పదా  మనుష్యులందు నీ కధ మహర్షిలాగ సాగదా మనుష్యులందు నీ కధ మహర్షిలాగ సాగదా  ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా  నిస్వార్థమెంత గొప్పదో ఈ పథము ఋజువు కట్టదా సిరాను లక్ష్యమొంపదా చిరాక్షరాలు రాయదా నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలాదా మనుష్యులందు నీ కధ మహర్షిలాగ సాగదా మనుష్యులందు నీ కధ మహర్షిలాగ సాగదా
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
 ప్రశ్నలు (1) తండ్రి మాట ప్రకారం శ్రీరాముని నియమం ఏమిటి?  (2) శ్రీరాముడు వర్షాకాలం వరకు ఎక్కడ ఉంటాను అని చెప్పాడు. (3) కిష్కింధకు రాజుగా ఎవరు అయ్యారు?  (4) పితృ వాక్య పరిపాలన అంటే ఏమిటి? (5)  శ్రీరాముని దగ్గరకు ఎవరెవరు వచ్చారు ? 6. నగరంలో మనిషి జీవన విధానం గురించి మీ అభిప్రాయం తెలపండి  7. వ్యసనాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి.  8. భాగ్యరెడ్డి వర్మ చేసిన సమాజ సేవ గురించి మీ మిత్రునికి లేఖ రాయండి. 5 9.  నిరంతరం   - సొంతవాక్యం 10. అండ  పర్యాయపదం ఏమిటి? 	            ( 	      )     A)  రూపం ఆసరా    B)  తోడు ఆసరా     C)  ఉన్నది బలం   D) కొండ అత్రి 11. అడవి  -  వికృతి పదం ఏమిటి? 	             ( 	      )     A)  అటవీ    B)   ఆడి    C)   అడవు    D)  అటర 12. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్న లేనట్టు చెబితే అది – ఏ అలంకారం ? 	   ...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
  నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న పల్లవి: నానా హైరాణా ప్రియమైన హైరాణా మొదలాయే నాలోన లలనా నీ వలన నానా హైరాణా అరుదైన హైరాణా నెమలీకల పులకింతై నా చెంపలు నిమిరేనా దానా.. దీన.. ఈ వేళ నీ లోన నా లోన కానివినని కలవరమే సుమశరమా.. వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటె వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటె వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటె మంచోడ్నవుతున్న మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటె….. నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. నాదిరి దిన్న నాదిరి దిన్న.. నాదిరి దిన్న.. దిల్లా నా దిన్న చరణం: ఎప్పుడూ లేని లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా…. గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయెను పవనములు ఎవరూ లేని లేని దీవులు నీకూ నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయె ఏమాయో మరి ఏమో నరనరము నైలు నదాయె తనువే లేని ప్రాణాలు తారాడే ప్రేమ...