ప్రశ్నలు
(1) తండ్రి మాట ప్రకారం శ్రీరాముని నియమం ఏమిటి?
(2) శ్రీరాముడు వర్షాకాలం వరకు ఎక్కడ ఉంటాను అని చెప్పాడు.
(3) కిష్కింధకు రాజుగా ఎవరు అయ్యారు?
(4) పితృ వాక్య పరిపాలన అంటే ఏమిటి?
(5) శ్రీరాముని దగ్గరకు ఎవరెవరు వచ్చారు ?
6. నగరంలో మనిషి జీవన విధానం గురించి మీ అభిప్రాయం తెలపండి
7. వ్యసనాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి.
8. భాగ్యరెడ్డి వర్మ చేసిన సమాజ సేవ గురించి మీ మిత్రునికి లేఖ రాయండి. 5
9. నిరంతరం - సొంతవాక్యం
10. అండ పర్యాయపదం ఏమిటి? ( )
A) రూపం ఆసరా B) తోడు ఆసరా C) ఉన్నది బలం D) కొండ అత్రి
11. అడవి - వికృతి పదం ఏమిటి? ( )
A) అటవీ B) ఆడి C) అడవు D) అటర
12. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్న లేనట్టు చెబితే అది – ఏ అలంకారం ? ( )
A) ఉపమా B) ఉత్ప్రేక C) రూపక D) అంత్యానుప్రాస
13. 10వ అక్షరం యతిస్తానంగా ఉండే పద్యం? ( )
A) ఉత్పలమాల B) కందం C) సీసం D) శార్థూలం
14. "నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను" అని రవి అన్నాడు – పరోక్ష వాక్యంలో? ( )
A) నేను దేశాన్ని ప్రేమి స్తున్నాను అని అన్నాడు
B) నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను అని తాను అన్నాడు
C) దేశాన్ని నేను ప్రేమిస్తున్నా
D) తాను దేశాన్ని ప్రేమిస్తున్నానని రవి అన్నాడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి