తెల్లవారవచ్చె తెలియక నా సామి
తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు …. మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు మారాము చాలింకలేరా … మారాము చాలింకలేరా తెల్లవారవచ్చె తెలియక నా సామి తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా చరణం 1: కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా దైవరాయా నిదురలేరా చరణం 2: నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా వెన్న తిందువుగాని రారా తెల్లవారవచ్చె తెలియక నా సామి తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరాజననీ శివకామిని telugu song lyrics janani shiva kamini
అమ్మా అమ్మా జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే నీ చరనములే నమ్మితినమ్మ నీ చరనములే నమ్మితినమ్మ శరనము కోరితి అమ్మ భవాని నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచీ నిరతము మాకు నీడగ నిలచీ జయమునీయవే అమ్మా జయమునీయవే అమ్మ భవాని చిత్రం :నర్తనశాల సంగీతం: సముద్రాల సీనియర్ గానం : సుశీల
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి