పోస్ట్‌లు
ఏప్రిల్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
"భూతాత్మ! భూతేశ! భూత భావనరూప!-దేవ! మహాదేవ! దేవవంద్య! యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ-బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ; యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ-గోరి భజింతురు కుశలమతులు; సకల సృష్టిస్థితిసంహారకర్తవై-బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ బరఁగు దీవ; పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త మంబు నీవ శక్తిమయుఁడ వీవ; శబ్దయోని వీవ; జగదంతరాత్మవు నీవ; ప్రాణ మరయ నిఖిలమునకు.
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
రాగం మలయమారుతం స 1రి, గ2, ప, ద2, ని1, స ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి. కూటమి కలిగిన రాశి. ఇంతి చెలువపు రాశి కలికి బొమ విండ్లుగల కాంతకును. ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి కలికి బొమ విండ్లుగల కాంతకును. ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి వెలగు హరిమధ్యకును సింహరాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు.తులరాశి తిన్నని వాడి గోళ్ళ సతికి...వృశ్చికరాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి గామిడి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి గామిడి గుట్టుమాట...
మకర సంక్రాంతి జ్యోతిని కాంచగ మనసుకు ఆరాటం
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
రాగం వలజి స, గ2, ప, ద2, ని1, స మకర సంక్రాంతి జ్యోతిని కాంచగ మనసుకు ఆరాటం చల్లని గాలులు జిల్లని సోకగ, నడచిపోవాలి హరితవర్ణ తపోవనం మాకభయ సంకేతం అఖిల మానవ కళ్యాణానికి శరణమీ నిలయం హరిహరాత్మజ నీ నివాసం శబరి గిరి శిఖరం సుకృతమయ్య నిన్ను చూడ పరమ ధన్యులము జగతిలోని దర్శన భాగ్యం జనులకానందం కరుణసాగర డోలల్లో ఊగును మా హృదయం హరిహరాత్మజ నీవులేక నిలువలేమయ్యా ఆలకించి నా మొరలు ఆదుకోగదే
మకర దీపమా, నువు సాక్షి శబరి పీఠమా, నువు సాక్షి
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
రాగం చక్రవాకం మకర దీపమా, నువు సాక్షి శబరి పీఠమా, నువు సాక్షి లోక పాలకుడు హరిహర తనయుడు నా సర్వస్వం అయ్యప్ప, స్వామీ అయ్యప్ప పీతవసనాలు మేన ధరించి - సూర్య తూణీరం చేత గ్రహించి మృగయా వినోదాన ఇలు వెడలిన స్వామి, ఈ పేద మదిలోకి కొలువొచ్చెను! నాలో నెలకొన్న చీకటి తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించెను నను, ముముక్షువు కాగా దీవించెను
శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
రాగం వలజి స, గ2, ప, ద2, ని1, స శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా యతిరాజుకి జతిస్వరముల పరిమళమివ్వ నటనాంజలితో బ్రతుకును తరించనీవా పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ ఎదురించిన సుడిగాలిని జయించినావా మదికోరిన మధుసీమలు వరించి రావా పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి తూరుపు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందని నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ తనవేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకుతోడుగా చలిత చరణ జనితం నీ సహజ విలాసం జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణకమలం శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ | స...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
శ్రీ రఘువీర గద్యం (శ్రీ మహావీర గద్యం) శ్రీమాన్వేంకటనాథార్య కవితార్కిక కేసరి । వేదాంతాచార్యవర్యోమే సన్నిధత్తాం సదాహృది ॥ జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయః । ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః ॥ జయ జయ మహావీర మహాధీర ధౌరేయ, దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య, దశవదన దమిత దైవత పరిషదభ్యర్థిత దాశరథి భావ, దినకర కుల కమల దివాకర, దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ ఋణవిమొచన, కోసల సుతా కుమార భావ కంచుకిత కారణాకార, కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర, రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత, ప్రణత జన విమత విమథన దుర్లలిత దోర్లలిత, తనుతర విశిఖ వితాడన విఘటిత విశరారు శరారు తాటకా తాటకేయ, జడకిరణ శకలధర జటిల నటపతి మకుట తట నటనపటు విబుధసరిదతిబహుళ మధుగళన లలితపద నళినరజ ఉపమృదిత నిజవృజిన జహదుపల తనురుచిర పరమ మునివర యువతి నుత, కుశిక సుత కథిత విదిత నవ వివిధ కథ, మైథిల నగర సులోచనా లోచన చకోర చంద్ర, ఖండపరశు కోదండ ప్రకాండ ఖండన శౌండ భుజదండ, చండకర కిరణ మండల బోధిత పుండరీక వన రుచి లుంటాక లోచన, మోచిత జనక హృదయ శంకాతంక, పరిహృత నిఖిల నరపతి వరణ జనక దుహితృ కుచతట విహరణ సముచిత కరతల, శతకోటి ...
హరిమ హరిమ నేనో సింహము కొదమ
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చార్చు చప్పట్లే ఇలా అంచులు దాటి ఎదిగే వేళలా తణుకు తణుకు జాబిలి ఓహ్ సొగసా ఐరా సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా రా రాని పొదల్లోన, మహగ్ని రేగినదే నీ అట్లాంటిక్ నే మింగేస్తున్నా అగ్నులు ఆరవులే నే జంటే తేనలా వంపు నా వంటే జ్వాలలు ఆర్పు తడి వంపులు వార్చీ విందులు పంచు మంచం విస్తరిపై హరిమ హరిమ...... హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చరుచు చప్పట్లే ఇలా అంచులు దాటి ఎదిగే వేలలా తణుకు తణుకు జాబిల్లే ఓహ్ సొగసా ఐరా సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి ఉత్సాహ నరము నా ఉక్కు ఎదలో జివ్వంటు మోహం పెంచిందే రాక్షసుడేలా ప్రియుడు చాలు నా హృదయం నిన్నే వేడిందే... నా హ్రుదయం నిన్నే వేడిందే... నే మనిషిని కానే నిర్జీవపు రాజుని లే, కంప్యూటర్ కాముడినే పిల్లలో నీ ఎదనే మింగే సిలికాన్ సింహాన్నే యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా మేఘాన్నే ...
Rama Raama Lyris | Vishwambhara song lyrics | Megastar Chiranjeevi | Vassishta | MM Keeravaani | Ramajogaiah
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
రామ రామ రామ రామ రామ తయ్య తక్క తకథిమి చెక్క భజనాలాడి రాములోరి గొప్ప చెప్పుకుందామా... ఆ సాములోరి పక్కనున్న సీతామాలచ్చుమమ్మ లక్షణాలు ముచ్చటించుకుందామా..... నీ గొంతు కలిపి మా వంత పాడగ రావయ్య అంజని హనుమా.. రామయ్య కీర్తన నోరార పలుకగ చిరంజీవి నీ జనుమా.... శివుని ధనువు వంచినోడు ..... శ్రీరామ్ రావణ మధము తెంచినోడు .... శ్రీరామ్ ధర్మము విలువ పెంచినోడు.... శ్రీరామ్ ధశరథ సుతుడు అతడి జంటగ అమ్మతోడు మాయమ్మ సీతమ్మ సరిజోడు పట్టిన మగని కొనవేలు వీడలేదు ఎపుడూ.... పాదుకల్ని మోసినోడు తమ్ముడంటే వాడు ఆ తమ్ముడికి రాజ్యమిచ్చి అడవికేగినాడు అన్నయ్యంటే ఇతడు.... రంగ రంగ వైభవంగా రామ కళ్యాణవేళ సంబరాల పాట పాడుకుందామా.... రంగు రంగు ఉత్సవాల కోలటమాడుకుంటూ చిన్న పెద్ద చిందులాడుకుందామా.... నీ గొంతు కలిపి మా వంత పాడగ రావయ్య అంజని హనుమా.. రామయ్య కీర్తన నోరార పలుకగ చిరంజీవి నీ జనుమా....