Rama Raama Lyris | Vishwambhara song lyrics | Megastar Chiranjeevi | Vassishta | MM Keeravaani | Ramajogaiah

రామ రామ రామ రామ రామ

తయ్య తక్క తకథిమి చెక్క భజనాలాడి 

రాములోరి గొప్ప చెప్పుకుందామా...

ఆ సాములోరి పక్కనున్న సీతామాలచ్చుమమ్మ

లక్షణాలు ముచ్చటించుకుందామా.....

నీ గొంతు కలిపి మా వంత పాడగ

రావయ్య అంజని హనుమా..

రామయ్య కీర్తన నోరార పలుకగ

చిరంజీవి నీ జనుమా....


శివుని ధనువు వంచినోడు  ..... శ్రీరామ్

రావణ మధము తెంచినోడు .... శ్రీరామ్

ధర్మము విలువ పెంచినోడు.... శ్రీరామ్

ధశరథ సుతుడు

అతడి జంటగ అమ్మతోడు

మాయమ్మ సీతమ్మ సరిజోడు

పట్టిన మగని కొనవేలు

వీడలేదు ఎపుడూ....

పాదుకల్ని మోసినోడు తమ్ముడంటే వాడు

ఆ తమ్ముడికి రాజ్యమిచ్చి అడవికేగినాడు

అన్నయ్యంటే ఇతడు....

రంగ రంగ వైభవంగా రామ కళ్యాణవేళ

సంబరాల పాట పాడుకుందామా....

రంగు రంగు ఉత్సవాల కోలటమాడుకుంటూ

చిన్న పెద్ద చిందులాడుకుందామా....

నీ గొంతు కలిపి మా వంత పాడగ

రావయ్య అంజని హనుమా..

రామయ్య కీర్తన నోరార పలుకగ

చిరంజీవి నీ జనుమా....











కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

Keeravaani song lyrics film by Anveshana

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల