"భూతాత్మ! భూతేశ! భూత భావనరూప!-దేవ! మహాదేవ! దేవవంద్య!

యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ-బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ; యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ-గోరి భజింతురు కుశలమతులు; సకల సృష్టిస్థితిసంహారకర్తవై-బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ బరఁగు దీవ;

పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త మంబు నీవ శక్తిమయుఁడ వీవ; శబ్దయోని వీవ; జగదంతరాత్మవు నీవ; ప్రాణ మరయ నిఖిలమునకు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

Keeravaani song lyrics film by Anveshana

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల