కదిలే మెగాలపై నడిచే పదలిలా నానానానా..... నానానానా..

 

కదిలే మెగాలపై నడిచే పదలిలా

మనసే తూనీగలా ఎగిరి దూకిందేలా

ఎప్పుడు లేనంతగా ప్రాణం నవ్విందేలా

చేద్దాం ఈ వింతలు వెయ్యింతలూ అయ్యేంతలా

నానానానా..... నానానానా.. నువ్వెంటె అర్ధం నేనే

నానానానా..... నానానానా..నా గుండె శబ్దం నువ్వేగా

 నానానానా..... నానానానా..నేవుండి పోతా నిలోనా

 నానానానా..... నానానానా.. నీతోనే ఉంటా ఊపిరి ఆగినా.

 

కదిలే మెగాలపై నడిచే పాదలేలా

మెరిసే ఓ మినుగురై వయాసే ఆడిందిగా..

 

పేదవితో చూసా నేన్ కనులలో నవ్వెంతగా

సెకనుకో వింత నువ్ తోడుంటే పక్కేకదా

ఈ లోకమంత ఆడి మనవంకే చూసినా

పట్టనట్టు పోదాం వేరే లోకంలో తేలిపోదాం.

 

నానానానా..... నానానానా.. నువ్వెంటె అర్ధం నేనేకదా

, నానానానా..... నానానానా..నా గుండె శబ్దం నువ్వేగా

నానానానా..... నానానానా..నేవుండి పోతా నిలోనా

నానానానా..... నానానానా..నీతోనే ఉంటా ఊపిరి ఆగినా...

 

 హృదయమే నీతో తొలి అడుగులు వేసిందిలా

 నిదురనే మాటే దారిచేరను ఏంటో ఇలా

మన మధ్య దురాలన్నీ దారాల్లా తెంపేదం

ఒక్కసారి కాలాన్నంతా గుప్పెట్లో బంధించుదాం

నానానానా..... నానానానా.. నువ్వెంటె అర్ధం నేనేకదా,

నానానానా..... నానానానా..నా గుండె శబ్దం నువ్వేగా

నానానానా..... నానానానా..నేవుండి పోతా నిలోనా

నానానానా..... నానానానా..నీతోనే ఉంటా ఊపిరి ఆగినా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

Keeravaani song lyrics film by Anveshana

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా