శ్రీ గణ నాథం భజామ్యహం Sruthi Layalu Movie | Sri Gananadham Bhajamyaham Song

 


M: ఆ.. M: ఆ.. F: ఆ.. M: ఆ.. F: శ్రీ గణ నాథం భజామ్యహం M: శ్రీ గణ నాథం భజామ్యహం F:శ్రీకరం చింతితార్థ ఫలదం M:శ్రీకరం చింతితార్థ ఫలదం Both:శ్రీ గణ నాథం భజామ్యహం F:శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం M:ఆ.. Both:శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం Both:శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం Both:శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం Both:శ్రీ గణ నాథం భజామ్యహం F:రంజిత నాటక రంగ తోషణం M:శింజిత వర మణిమయ భూషణం Both:రంజిత నాటక రంగ తోష(ణం) M:పదప - రంజిత నాటక రంగ తోష(ణం) F:గమప - రంజిత నాటక M:పదనిస ని..ద..ప - రంజిత నాటక F:గమ.. గప.. మదప - రంజిత నాటక రంగ తోషణం M:దపమ పమగ మగరి స..రిగ - (రంజిత) F:స..నిద..ప ప..మగ..రి స..రిగ రంజిత నాటక రంగ M:పదనిసని.. సనిదప - రంజిత నాటక F:గమపద నిసరిస నిదపమ గ..రి సరిగ రంజిత నాటక రంగ తోషణం M:పదనిసరి స..నిదప మపద పమగ గమప మగరి స..రిగ.. F:పదనినిస సరిగమ గరిస నిసరిస ని..దప మపదప మగరి సరిగ..రంజిత నాటక రంగ తోషణం M:పదనినిస.. F:ఆ..నిసరిసరి.. M:సనిదపమ.. F:దపమగరి.. M:పదనినిస.. F:నిసరిసరి.. M:సనిదపమ.. F:దపమగరి.. Both:స.రిస రిగరిరి గమగగ మపమమ పదపదని దనిస నిసరి సరిగమగ రిగరిరి సని సనిద నిసదప మగ మగరి సరిగమప - రంజిత నాటక రంగ తోషణం శింజిత వర మణిమయ భూషణం F:ఆంజనేయావతారం M:ఆంజనేయావతారం సుభాషణం M:కుంజర ముఖం త్యాగరాజ పోషణం Both:శ్రీ గణ నాథం భజామ్యహం Both:శ్రీకరం చింతితార్థ ఫలదం Both:శ్రీ గణ నాథం భజామ్యహం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana