రంగా
జయ పాండురంగ ప్రభో విఠల జగదాధారా జయ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల నీ కనుల అలరారే వెలుగే నీ పెదవుల చెలువారే నగవే పాపవిమోచన సాధన రంగ ప్రభో పాండురంగ విభో పాండురంగ శ్రీరమణీహృదయాంతరంగ మంగళకర కరుణాంతరంగ ఆశ్రితదీనజనావన రంగ ప్రభో పాండురంగ విభో పాండురంగచిత్రం: సతీ సక్కుబాయి (1965)
సంగీతం: ఆది నారాయణ రావు
రచన: సముద్రాల రాఘవాచార్య (సముద్రాల Senior)
గాయని: సుశీల
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి