Dosti Music Video (Telugu) - RRR - HemaChandra, MM Keeravaani | NTR, Ram Charan | SS Rajamouli lyrics
ఉలికి విలుకాడికి తలకి ఉరితాడుకి
కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ఓఓ దర దందర దందర దం దం దర దందర దందర దం దం దర దందర దందర దం దం దందర దం దం దందం బడబాగ్నికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ దర దందర దందర దం దం దర దందర దందర దం దం దర దందర దందర దం దం దందర దం దం దందం ఆనుకోని గాలి దుమారం చెరిపింది ఇరుగురి దూరం ఉంటారా ఇకపై ఇలాగ వైరమే కూరిమయ్ నడిచేది ఒకటే దారై వెతికేది మాత్రం వేరై తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై తొందరపడి పడి ఊరకలెత్తే ఉప్పెన పరుగులహో ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులే ఓ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణమిస్తుందో తీస్తుందో దర దందర దందర దం దం దర దందర దందర దం దం దర దందర దందర దం దం దందర దం దం దందం బడబాగ్నికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ దర దందర దందర దం దం దర దందర దందర దం దం దర దందర దందర దం దం దందర దం దం దందం బడబాగ్నికి జడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి