https://www.youtube.com/watch?v=lWc1LVIuySA


లెహరాయి లెహరాయీ

లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుకుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ, ఓ ఓ లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఆఆ రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే ఒంటగదిలో మంటలన్నీ… ఒంటిలోకే ఒంపుతుంటే మరి నిన్నా మొన్నా ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయి లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఓ ఓఓ వేళాపాలలలే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలోకం మైకం ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుకుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ, ఓ ఓ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana