హరిమ హరిమ నేనో సింహము కొదమ

 తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చార్చు చప్పట్లే

ఇలా అంచులు దాటి ఎదిగే వేళలా తణుకు తణుకు జాబిలి
ఓహ్ సొగసా ఐరా సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి

హరిమ హరిమ నేనో సింహము కొదమ
నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా

రా రాని పొదల్లోన, మహగ్ని రేగినదే

నీ అట్లాంటిక్ నే మింగేస్తున్నా అగ్నులు ఆరవులే
నే జంటే తేనలా వంపు నా వంటే జ్వాలలు ఆర్పు
తడి వంపులు వార్చీ విందులు పంచు మంచం విస్తరిపై
హరిమ హరిమ...... 

హరిమ హరిమ నేనో సింహము కొదమ
నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా

తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చరుచు చప్పట్లే
ఇలా అంచులు దాటి ఎదిగే వేలలా తణుకు తణుకు జాబిల్లే
ఓహ్ సొగసా ఐరా సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి
 
ఉత్సాహ నరము నా ఉక్కు ఎదలో జివ్వంటు మోహం పెంచిందే
రాక్షసుడేలా ప్రియుడు చాలు నా హృదయం నిన్నే వేడిందే...
నా హ్రుదయం నిన్నే వేడిందే...
నే మనిషిని కానే నిర్జీవపు రాజుని లే, కంప్యూటర్ కాముడినే
పిల్లలో నీ ఎదనే మింగే సిలికాన్ సింహాన్నే
యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా

హరిమ హరిమ నేనో సింహము కొదమ
నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా

మేఘాన్నే తొడిగీ మెరుపేదో నేనంటు  ఐసుక్కే ఐసే పెట్టొద్దే
వైరుల్లో గోశ ప్రాణంలో ఆశ రొబోనె పో పోమ్మనవద్దే
ఈ యంత్రం మనిషే నా మెదడే దోచేస్తావ్
బతికుండగా భోంచేస్తావు
నీ విందే ముగించు కాని మిగిలిందేదో నేనంట

తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చరుచు చప్పట్లే
ఇలా అంచులు దాటి ఎదిగే వేళలా తణుకు తణుకు జాబిల్లే
ఓహ్ సొగసా ఐరా సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి
+
హరిమ హరిమ నేనో సింహము కొదమ
నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా
యంత్రుడా.... యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

Keeravaani song lyrics film by Anveshana

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా