ప్రభవ, . విభవ, . శుక్ల, . ప్రమోదూత,. ప్రజోత్పత్తి, . ఆంగీరస, . శ్రీముఖ, . భవ, . యువ, . ధాత, . ఈశ్వర, . బహుధాన్య, . ప్రమాథి, . విక్రయ, . వృష, . చిత్రభాను, . స్వభాను, . తారణ, . పార్థివ, . వ్యయ, . సర్వజిత్, . సర్వధారి, . విరోధి, . వికృతి, . ఖర, . నందన, . విజయ, . జయ, . మన్మథ, . దుర్ముఖి, . హేవలంభి, . విలంబి, . వికారి, . శార్వరి, . ప్లవ, . శుభకృత్, . శోభకృత్, . క్రోధి, . విశ్వావసు, . పరాభవ, . ప్లవంగ, . కీలక, . సౌమ్య, . సాధారణ, . విరోధికృత్, . పరీధావి, . ప్రమాదీచ, . ఆనంద, . రాక్షస, . నల, . పింగళ, . కాళయుక్తి, . సిద్ధార్థి, . రౌద్రి, . దుర్మతి, . దుందుబి, . రుధిరోద్గారి, . రక్తాక్షి, . క్రోధన, . అక్షయ.
చూ/చే/చో/లా/అశ్విని,
లీ/లూ/లే/లో/భరణి,
ఆ/ఈ/ఊ/ఏ/కృత్తిక,
ఓ/వా/వీ/వూ/రోహిణి,
వే/వో/కా/కి/మృగశిర,
కూ/ఘం/జ్ఞ/ఛ/ఆరుద్ర,
కే/కో/హ/హీ/పునర్వసు,
హూ/హే/హో/ఢా/పుష్యమి
డీ/డూ/డే/డో/ఆశ్లేష.
మా/మీ/మూ/మే/మఖ,
మో/టా/టీ/టూ/పుబ్బ,
టే/టో/పా/పీ/ఉత్తర,
పూ/షం/ణా/ఠ/హస్త,
పే/పో/రా/రీ/చిత్త,
రూ/రే/రో/తా/స్వాతి,
తీ/తూ/తే/తో/విశాఖ,
నా/నీ/నూ/నే/అనూరాధ,
నో/యా/యీ/యూ/జ్యేష్ఠ,
యే/యో/బా/బీ/మూల,
బూ/ధ/భా/ఢా/పూర్వాషాఢ,
బే/బో/జా/జి/ఉత్తరషాఢ,
జూ/జే/జో/ఖ/శ్రవణం,
గా/గీ/గూ/గే/ధనీష్ట,
గో/సా/సీ/సూ/శతభిషం ,
సే/సో/దా/దీ/పూర్వాభాద్ర,
దూ/శం/ఝూ/థా/ఉత్తరాభాద్ర,
దే/దో/చా/చీ/రేవతి
అశ్విని భరణి కృత్తిక పాదం మేషం !
కృత్తిక త్రేయం రోహిణి మృగశిర అర్ధం వృషభం !
మృగశిర అర్ధం అర్ద్రా పునర్వసు త్రయం మిథునం !
పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషత్యతం కర్కాటకం!
మఖ పుబ్బ ఉత్తర పాదం సంహిం !
ఉత్తర త్రయం హస్త చిత్త అర్ధం కన్యా !
చిత్త అర్ధం స్వాతి విశాఖ త్రయం తులా !
విశాఖ పాదం అనూరాధ జ్యేష్ఠత్యతం వృశ్చికం !
మూల పూర్వషాఢ ఉత్తరషాఢ పాదం ధనస్సు !
ఉత్తరషాఢ త్రయం శ్రవణం ధనిష్ట అర్ధం మకరం !
ధనిష్ట అర్ధం శతభిషం పూర్వాభాద్ర త్రయం కుంభం !
పూర్వాభాద్ర పాదం ఉత్తరాభాద్ర రేవత్యతం మీనం !!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి