పోస్ట్‌లు
Srivalli (Telugu) | Pushpa - The Rise | Allu Arjun చూపే బంగారమాయనే శ్రీవల్లి
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే అన్నిటికి ఎపుడూ… ముందుండే నేను మీ ఎనకే ఇపుడూ పడుతున్నాను ఎవ్వరికి ఎపుడూ… తలవంచని నేను నీ పట్టీ చూసేటందుకు… తలనే వంచాను ఇంతబతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వందంగుంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే ఏడురాళ్ళ దుద్దులు పెడితే ఎవతైన అందగత్తే అయినా...... చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే, ఏ ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ
pustaka sameeksha పుస్తక సమీక్ష ఎలా చేయాలి
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
Premante Enti Lyrics నువ్వంటే నాకు ధైర్యం
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
నువ్వంటే నాకు ధైర్యం నేనంటే నీకు సర్వం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకుంటాది మెల్లగా గిల్లుతుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది మరి నువ్వంటే నాకు ప్రాణం నేనంటే నీకు లోకం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకుంటాది మెల్లగా గిల్లుతుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది తనువు తనువున తీయదనమే నింపుతుంటది పలుకు పలుకునా చిలిపితనమే చిలుకుతుంటది కొత్తంగా కొంగోత్తంగా ప్రతి పనినే చేయమంటది ప్రాణానికే ప్రాణం ఇచ్చే పిచ్చితనమే మారుతుంటది ఇంక ఏమేం చేస్తుంది పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది నువ్వంటే నాకు నేనంటే నీకు నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి
రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం lyrics
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం ఆకు చాటునున్న… పచ్చి పిందెలౌదాం మట్టి లోపలున్నా… జంట వేరులౌదాం ఎవ్వరీ కంటిచూపు చేరలేని ఎక్కడా మన జంట ఊసురాని చోటున పద నువ్వు నేనుందాం రంగులద్దుకున్నా…….తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా……కొమ్మలల్లే ఉందాం తేనె పట్టులోన తీపి గుట్టు ఉందిలే మన జట్టులోన… ప్రేమ గుట్టుగుందిలే వలలు తప్పించుకెళ్ళు, మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందాం లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో కొత్త పాఠాలు నేర్చుకుందాం అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం ఏ క్షణం విడివిడిగా లేమందాం రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం మన ఊసు మోసే గాలిని మూట కడదాం మన జాడ తెలిపే.. నేలను పాతి పెడదాం చూస్తున్న సూర్యుని తెచ్చి, లాంతర్లో దీపాన్ని చేసి చూరుకేలాడదీద్దాం… సాక్ష్యంగా సంద్రాలు ఉంటె, దిగుడు బావిలో దాచి మూత పెడదాం.. నేనిలా నీతో ఉండడం కోసం చేయనీ ఈ చిన్నపాటి మోసం ...
jala jala patham nuvvu lyrics జల జల జలపాతం నువ్వు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కిరట్టాన్నవుతను హే….. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనె హే….. ఇటు చూడకంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసెనే ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమెసెనే జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కిరట్టాన్నవుతను సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం ఎలాగ బైట పడుతోంది ఈ వేళా నడి ఎడారి లాంటి ప్రాణం తడి మేగానితో ప్రయాణం ఇక నానుంచి నిన్ను నీ నుంచి నన్ను తెంచలేదు లోకం జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను ఇలాంటి తీపి రోజు, రాదు రాదు రోజు ఎలాగ వెళ్ళి పోకుండ ఆపడం ఇలాంటి వాన జల్లు, తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఎపుడు లేనిది ఏకాంతం ఎకడ లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన ...
నీలిమేఘలలో neelimegalalo
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
నీలిమేఘాలలో గాలికెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి అపురూపమై నిలచే నా అంతరంగాన ||నీలిమేఘాలలో|| నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు నా హృదయ భారమునే మరపింపజేయు ||నీలిమేఘాలలో|| అందుకోజాలని ఆనందమే నీవు అందుకోజాలని ఆనందమే నీవు ఎందుకో చేరువై దూరమౌతావు ||నీలిమేఘాలలో||