పోస్ట్‌లు

2025లోని పోస్ట్‌లను చూపుతోంది
 ఇంతకాలం తెలంగాణా సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను గూడ చూడకపోతిని. గత మార్చిలో మాత్రం కారా మాష్టారుగారి ఆజ్ఞను తిరస్కరించలేక మూడు రోజుల కోసం విశాఖకు, శ్రీకాకుళానికి వెళ్లి వచ్చినాను. అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో వున్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే. వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలూ - మాండలిక భాషలూ, నేనూ ఒకప్పుడు పుస్తకాలూ, వ్యాసాలూ గ్రాంథిక భాషలో రాసినవాన్నే. అవిప్పుడు నాకే రుచించవు. గ్రాంథిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులును కనుక వ్యావహారిక వాదులతోనే గొంతు కలిపేవాన్ని, ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ యింట్లో మాట్లాడే భాషనే బళ్లో చదువుతుంటే, తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు. బళ్లో చదివే భాష వేరు. ఘోరమనిపించేది. ఈ వ్యావహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషనే ఐళ్లలో చదువుతున్నారు. అయితే, మాండలిక భేదాలటుంచి, ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొలగించటమూ కాదు. దిద్దుకోవటమూ కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగనుకుంటున్న భాషలో కలుపుకో...
  1 . ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి. ప్రతి జీవికి జీవించేందుకు ఆహారం అవసరం. ఆకలి బాధను తట్టుకోవడం చాలా కష్టం. ఆహారం లేనిదే ప్రాణాలు నిలవవు. ఎవరు ఆహారం తింటున్నారో వారిని అడ్డగించడం, వారిని ఆపడం అనేది వారి ప్రాణాన్ని బాధ పెట్టినట్టే. ధర్మశాస్త్రాల ప్రకారంగానూ పాపకార్యమే. శిబి చక్రవర్తికి ఆశ్రయంగా వచ్చిన పావురాన్ని తినబోయిన డేగను ఆపితే అది బాధపడింది. జీవన అవసరమైన ఆహారానికి విఘాతం కలిగించకపోవడం నిజమైన మానవతా ధర్మం. 2. 'అందరూ ధర్మాన్ని ఆచరించాలి' అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి. అవును  అందరూ ధర్మాన్ని ఆచరించాలి' ధర్మం ఉండడం చాలా మంచిది.  ఇతరులకు మంచి చేసేది , పెద్దలు ఆచరించింది ధర్మం. ధర్మం పాటించటం వల్ల నైతికత పెరుగుతుంది, పరస్పర గౌరవం ఏర్పడుతుంది. దుర్మార్గం ఉండదు. లోకం శాంతిగా వుంటుంది. మనం ఎప్పుడూ ధర్మాన్ని నమ్మి, అందరు ధర్మంగా నడచుకోవాలి . 3. ఇతరుల కోసం మనం ఎలాంటి త్యాగాలు చేయవచ్చు? ఇతరుల అవసరాల కోసం — మన సౌకర్యాలను త్యాగం చేయవచ్చు సమయాన్ని, శ్రమను అర్పించవచ్చు ఆర్థికంగా సహాయం చేయవచ్చు మన ప్రాణాలు ప్రమాదంలో పెట్టి కూడా కాపా...
  1) దేశపురోగతి అంటే ఏమిటి? దేశపురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసినవారి పేర్లు రాయండి. దేశపురోగతి అంటే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం.  వివిధ రంగాల్లో దేశ పరిపాలకులు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, కార్మికులు, రైతులు, జవాన్లు మొదలైన వారిని దేశాభివృద్ధి కారకులని చెప్పవచ్చు.  ఉదాహరణకు మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం మొదలైన వారు దేశ పురోగతికి ఎందరో తోడ్పడ్డారు. 2) దేశానికి నీతి–కర్మశీలుల అవసరత ఏమిటి? నీతి, నిజాయితీతో తమకు అప్పజెప్పిన పనులను బాధ్యతతో నిర్వహించేవారు నీతి కర్మ శీలురు అంటారు. ఎప్పుడైతే అవినీతి లేకుండా పనిచేస్తారో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దేశానికి నీతి కర్మ శీలురు చాలా అవసరం.

చదువు ప్రశ్న జవాబులు 7వ తరగతి

  స్వీయరచన 1. కింది ప్రశ్నలకు ఐదేని ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. 1. చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు? జవాబు: చదువు నేర్చుకోనివారిని  అందమైన రూపం ఉన్న విద్యా అనే సువాసన లేని మోదుగుపువ్వు లాంటివారు వారు. విద్య లేనివారు భూమిపై తోక, కొమ్ములు లేని ఎద్దులాంటివారు, వంశానికి తెగులు వంటి వారు అని కవి పోల్చాడు   2. త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎలాంటివి? జవాబు: త్రివిక్రముడు చదువును అత్యంత ముఖ్యమైన ధనంగా భావించాడు. విద్య ఎవ్వరూ దోచలేని ధనం, అది ఎక్కడికెళ్లినా తోడుంటుంది, మన విలువను పెంచుతుంది. ఎవరికి విద్య నేర్పిన అది కోటి రేట్లు పెరుగుతుందని భావించాడు 3. కమలాకరుని స్వభావం ఎటువంటిది? జవాబు: కమలాకరుడు తెలివి తక్కువ వాడు . ఆయనకు ఆశయం లేదు, పట్టుదల లేదు, ఎదగాలనే సంకల్పం లేదు. "కమలాకరం"  జడాశయం వలె ఉంటాడు. తండ్రి నుండి చదువు విశిష్టతను తెలుసుకొని పట్టుదలతో గురువును సేవించి గొప్పగా చదువుకున్న వాడు. 4. చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి. చదువు రాకపోతే మనకు మంచి చెడుల మధ్య తేడా తెలియదు. జీవితంలో ఎదగలేము. ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. మన అభిప్రాయాన్ని...
  1. పాండవుల గుణగణాల గురించి కవి ఏమని వర్ణించాడు? ఎందుకు? కవి పాండవుల గుణగణాలను అత్యంత విశిష్టంగా వర్ణించాడు. ధర్మరాజు ధర్మశాస్త్రాన్ని పాటించే, దయాగుణం, న్యాయం, సత్యం, సహనం, దానం వంటి మహోగుణాలు కలవాడని. అతని పాలన ప్రజలకు శాంతిని, న్యాయాన్ని ఇచ్చే విధంగా ఉందని వర్ణించి చెప్పారు. అర్జునుడు పరాక్రమం కలవాడని, జయంతునితో సాటి లేని అందాన్ని కలిగి, అప్రతిహత వీరుడిగా నిలిచాడని వర్ణించి తెలిపారు పాండవులు ఓర్పు సహనం కలవాలని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారని తెలియజేస్తూ వర్ణించారు వారు చాలా గొప్పవారు కాబట్టి కవి వారిని ఈ విధంగా వర్ణించడం జరిగిందని స్పష్టమవుతుంది. 2. ఈ పాఠానికి “ధర్మార్జునులు" అనే పేరు తగినవిధంగా ఉన్నదని భావిస్తున్నారా? ఎందుకు? అవును, ఈ పాఠానికి “ధర్మార్జునులు" అనే పేరు చాలా తగినదిగా ఉంది. ఎందుకంటే ఈ పాఠంలో ప్రధానంగా ధర్మరాజు (యుధిష్టరుడు) ధర్మతత్వాన్ని పాటించే వాడిగా, అర్జునుడు పరాక్రమవంతుడిగా వర్ణించబడ్డారు. ఒకరు ధర్మానికి ప్రతీకగా, మరొకరు శౌర్యానికి ప్రతీకగా ఉండి, ఈ ఇద్దరి గుణాలు సమ్మేళనంగా ప్రజలకై ఉత్తమ పాలకులుగా నిలిచారు. అందువల్ల “ధర్మార్జునులు" అనే పేరు పూర్...

ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలు 1

చిత్రం

TEACHING DIARY ఉపాధ్యాయుల దినచర్య 9 th class telugu june july lessons

చిత్రం

States and union territories of India

చిత్రం
1. మనదేశం "పుణ్యభూమి"గా ఎందుకు పరిగణించబడింది? A) ఇది పురాణకాల దేశం కావడంతో B) రాముడు, హరిశ్చంద్రుడు వంటి ధర్మపాలకులు ఇక్కడ జన్మించడంవల్ల C) ఇది పవిత్ర యాత్ర స్థలంగా నిలిచిందనేమీ D) భవిష్యత్తు కాలానికి దారిదీపాలుగా నిలిచినందున 2. ప్రజారంజక విధానాల ప్రభావం ఏమైందీ? A) ప్రజలు తిరుగుబాటుకు దిగారు B) అవి కాలక్రమేణా మరచిపోయారు C) అవి అనంతర కాలానికి ఆదర్శాలయ్యాయి D) అవి దేశ విభజనకు కారణమయ్యాయి 3. మహాభారత కాలంలో ధర్మరాజుకు స్ఫూర్తినిచ్చినవారు ఎవరెవరు? A) కృష్ణుడు, అర్జునుడు B) భీష్ముడు, విదురుడు C) శకుని, ద్రోణాచార్యులు D) దుర్యోధనుడు, కర్ణుడు 4. “యథా రాజా తథా ప్రజాః” అనే మాట ద్వారా ఏ సందేశం తెలుస్తుంది? A) ప్రజలు ఎప్పుడూ రాజును గౌరవిస్తారు B) రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు C) రాజు తప్పులు చేస్తే ప్రజలు తిరుగుతారు D) ప్రజలు రాజును ఎన్నుకుంటారు 5. ఈ పాఠం ఉద్దేశ్యం ఏమిటి? A) ధర్మరాజు విజయగాథను చెప్పడం B) మహాభారత కథను వివరించడం C) ధర్మరాజు ధర్మనిరతిని తెలుసుకోవడం D) రాజ్యపాలనకు కొత్త విధానం సూచించ 1. ధర్మరాజు ఎవరి వరపుత్రుడు? A) ఇంద్రుడు B) అగ్ని దేవుడు C) యమధర్మరాజ...

ఇతరుల గొప్పదనాన్ని గుర్తిద్దాం

చిత్రం

సరళ పదాలు 1

చిత్రం

వర్ణమాల అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు సరళాలు పరుషాలు అనునాసికాలు మహాప్రాణా...

చిత్రం

jaya jaya he telangana full song lyrics

చిత్రం
  ఉ:   పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్ రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలి యారజంపు ని ద్దాతరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్ బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్ జేతికొలంది గౌగిటనుజేర్చినకన్నియ చిన్నిపొన్ని మే ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టి జూచినన్ డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ వాతెఱ దొండపండువలె వాచవిగావలె బంటనూదినన్ గాతల దమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు న్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బపొం బూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం గాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్ మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ రీతిగ, సంస్కృతంబు పచరించెడుపట్టున భారతీవధూ టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ భౌతికనాటక ప్రకరభారతభారతసమ్మతప్రభా శీత నగాత్మజా గిరిజ శేఖర శీతమయూఖ రేఖికా పాతసుధా ప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ జాతకతాళయుగ్మ లయసంగతి చుంచువిపంచికామృదం గాతతతేహితత్తహితహాధితధంధణుధాణుధింధిమి వ...

thenali ramakrishna

చిత్రం

Jinguchaa | Thug Life (Telugu) | Kamal Haasan జింగెచా జింగె జింగెచా telugu lyrics

 జింగెచా జింగె జింగెచా  ఎంత సుందరముగుందే ఇంకా సుందరమయ్యేగా  ఇంత సక్కని కన్నియనే చేద్దాం పెళ్లి కూనగా  యెహే కట్టె పొయ్యితో ఇంకా కలప చేర్చిగా  మరియాద సిరి పరిహాసం మూకిడిలో చేర్చి వండిక   జింగెచా జింగె జింగెచా  పందిరై ఈశాన్యమూల..   జింగెచా జింగె జింగెచా  పట్టమ్మా పళ్ళం పూడుచు..   జింగెచా జింగె జింగెచా  కుంకుమ పసుపు జోడించు  జింగెచా జింగె జింగెచా  మంగళము మంగళమనచ్చు  అయ్యకు కనులకే ముత్యపు మూటది  కొడుకునిలా తనకే ముడిపెడుతూ ఉన్నానే  తూర్పు సొరగుమునే తెచ్చిపెట్టమనలేదే  చేరువ సూర్యుడినే అడిగినాదే గృహలక్ష్మి   జింగెచా జింగె జింగెచా  పొరపాటున పెద్దలంతా   జింగెచా జింగె జింగెచా  సంబంధం చేయలేదో   జింగెచా జింగె జింగెచా  తనకు తానే ముడిగా జింగెచా జింగె జింగెచా  పందిరై ఈశాన్యమూల..   జింగెచా జింగె జింగెచా  పట్టమ్మా పళ్ళం పూడుచు..   జింగెచా జింగె జింగెచా  కుంకుమ పసుపు జోడించు  జింగెచా జింగె జింగెచా  మంగళము మంగళమనచ్చు...

One minute story

చిత్రం

Moral story | నీతి కథ

చిత్రం

అమ్మ | Amma song

చిత్రం
 "భూతాత్మ! భూతేశ! భూత భావనరూప!-దేవ! మహాదేవ! దేవవంద్య! యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ-బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ; యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ-గోరి భజింతురు కుశలమతులు; సకల సృష్టిస్థితిసంహారకర్తవై-బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ బరఁగు దీవ; పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త మంబు నీవ శక్తిమయుఁడ వీవ; శబ్దయోని వీవ; జగదంతరాత్మవు నీవ; ప్రాణ మరయ నిఖిలమునకు.

ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి

 రాగం మలయమారుతం స 1రి, గ2, ప, ద2, ని1, స ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి. కూటమి కలిగిన రాశి. ఇంతి చెలువపు రాశి కలికి బొమ విండ్లుగల కాంతకును. ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి కలికి బొమ విండ్లుగల కాంతకును. ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి వెలగు హరిమధ్యకును సింహరాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు.తులరాశి తిన్నని వాడి గోళ్ళ సతికి...వృశ్చికరాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి గామిడి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి గామిడి గుట్టుమాట...

మకర సంక్రాంతి జ్యోతిని కాంచగ మనసుకు ఆరాటం

 రాగం వలజి   స,  గ2, ప, ద2, ని1, స మకర సంక్రాంతి జ్యోతిని కాంచగ మనసుకు ఆరాటం  చల్లని గాలులు జిల్లని సోకగ, నడచిపోవాలి హరితవర్ణ తపోవనం మాకభయ సంకేతం అఖిల మానవ కళ్యాణానికి శరణమీ నిలయం హరిహరాత్మజ నీ నివాసం శబరి గిరి శిఖరం సుకృతమయ్య నిన్ను చూడ పరమ ధన్యులము  జగతిలోని దర్శన భాగ్యం జనులకానందం కరుణసాగర డోలల్లో ఊగును మా హృదయం హరిహరాత్మజ నీవులేక  నిలువలేమయ్యా ఆలకించి నా మొరలు ఆదుకోగదే

మకర దీపమా, నువు సాక్షి శబరి పీఠమా, నువు సాక్షి

  రాగం చక్రవాకం మకర దీపమా, నువు సాక్షి శబరి పీఠమా, నువు సాక్షి లోక పాలకుడు హరిహర తనయుడు  నా సర్వస్వం అయ్యప్ప, స్వామీ అయ్యప్ప పీతవసనాలు మేన ధరించి - సూర్య తూణీరం చేత గ్రహించి మృగయా వినోదాన ఇలు వెడలిన స్వామి,  ఈ పేద మదిలోకి కొలువొచ్చెను! నాలో నెలకొన్న చీకటి తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించెను నను, ముముక్షువు కాగా దీవించెను

శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ

   రాగం వలజి   స,  గ2, ప, ద2, ని1, స  శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ  మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా  యతిరాజుకి జతిస్వరముల పరిమళమివ్వ  నటనాంజలితో బ్రతుకును తరించనీవా పరుగాపక పయనించవె తలపుల నావ  కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ  ఎదురించిన సుడిగాలిని జయించినావా  మదికోరిన మధుసీమలు వరించి రావా పడమర పడగలపై మెరిసే తారలకై  రాత్రిని వరించకే సంధ్యా సుందరి తూరుపు వేదికపై వేకువ నర్తకివై  ధాత్రిని మురిపించే కాంతులు చిందని  నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ  నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ తనవేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా  ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా  ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా  ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా  వెన్నెల కిన్నెర గానం నీకుతోడుగా చలిత చరణ జనితం నీ సహజ విలాసం  జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం  నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం  గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణకమలం శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |  స...

raghupathi rajaram song full lyrics

చిత్రం
  శ్రీ రఘువీర గద్యం (శ్రీ మహావీర గద్యం) శ్రీమాన్వేంకటనాథార్య కవితార్కిక కేసరి । వేదాంతాచార్యవర్యోమే సన్నిధత్తాం సదాహృది ॥ జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయః । ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః ॥ జయ జయ మహావీర మహాధీర ధౌరేయ, దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మాహాత్మ్య, దశవదన దమిత దైవత పరిషదభ్యర్థిత దాశరథి భావ, దినకర కుల కమల దివాకర, దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమ ఋణవిమొచన, కోసల సుతా కుమార భావ కంచుకిత కారణాకార, కౌమార కేళి గోపాయిత కౌశికాధ్వర, రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత, ప్రణత జన విమత విమథన దుర్లలిత దోర్లలిత, తనుతర విశిఖ వితాడన విఘటిత విశరారు శరారు తాటకా తాటకేయ, జడకిరణ శకలధర జటిల నటపతి మకుట తట నటనపటు విబుధసరిదతిబహుళ మధుగళన లలితపద నళినరజ ఉపమృదిత నిజవృజిన జహదుపల తనురుచిర పరమ మునివర యువతి నుత, కుశిక సుత కథిత విదిత నవ వివిధ కథ, మైథిల నగర సులోచనా లోచన చకోర చంద్ర, ఖండపరశు కోదండ ప్రకాండ ఖండన శౌండ భుజదండ, చండకర కిరణ మండల బోధిత పుండరీక వన రుచి లుంటాక లోచన, మోచిత జనక హృదయ శంకాతంక, పరిహృత నిఖిల నరపతి వరణ జనక దుహితృ కుచతట విహరణ సముచిత కరతల, శతకోటి ...

హరిమ హరిమ నేనో సింహము కొదమ

  తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చార్చు చప్పట్లే ఇలా అంచులు దాటి ఎదిగే వేళలా తణుకు తణుకు జాబిలి ఓహ్ సొగసా ఐరా సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా రా రాని పొదల్లోన, మహగ్ని రేగినదే నీ అట్లాంటిక్ నే మింగేస్తున్నా అగ్నులు ఆరవులే నే జంటే తేనలా వంపు నా వంటే జ్వాలలు ఆర్పు తడి వంపులు వార్చీ విందులు పంచు మంచం విస్తరిపై హరిమ హరిమ......  హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా తన పేరుని వింటే కీర్తిని కంటే కడలి చరుచు చప్పట్లే ఇలా అంచులు దాటి ఎదిగే వేలలా తణుకు తణుకు జాబిల్లే ఓహ్ సొగసా ఐరా సొగసా ఈ యంత్రుడు భూమిలో సృష్టికి మేటి   ఉత్సాహ నరము నా ఉక్కు ఎదలో జివ్వంటు మోహం పెంచిందే రాక్షసుడేలా ప్రియుడు చాలు నా హృదయం నిన్నే వేడిందే... నా హ్రుదయం నిన్నే వేడిందే... నే మనిషిని కానే నిర్జీవపు రాజుని లే, కంప్యూటర్ కాముడినే పిల్లలో నీ ఎదనే మింగే సిలికాన్ సింహాన్నే యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా యంత్రుడా హరిమ హరిమ నేనో సింహము కొదమ నువ్వొ జింకై వస్తే కొమ్మ వదల్లేను లేమ్మా   మేఘాన్నే ...