inkem Inkem Song lyrics film by Geetha Govindam

తదిగిన తకఝను తదిగిన తకఝను
తరికిట తదరిన తదిందీంత ఆనందం
తలవని తలంపుగా యదలను కలుపగా
మొదలిక కదలికమళ్లీ గీతగోవిందం

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాళావే ఇకపై తిరణాలే
గుండెల్లోన వేగం పెంచావే
గుమ్మంలోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమో నే
నాకొక్కో గంట ఒక్కొ జన్మమై మళ్ళీ పుట్టి చస్తున్నానే

ఊహలకు దొరకని సొగసా
ఊపిరిని వదలని గొలుసు
నీకు ముడీ పడినది తెలుసా
మనసున ప్రతికొస
నీ కనుల మెరుపుల వరస
రేపినది వయస్సున రభస
నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ
నీ ఎదుట నిలబడి చనువే వీసా
అందుకొని గగనపు కొనలి చూసా

మాయలకు కదలని మగువ
మాటలకు కరగని మధు వ
పంతములు విడువని బిగువ
జరిగినది అడగవా
నా కథని తెలుపుట సులువ
జాలిపడి నిమిషము వినవా
ఎందుకని గడికొక గొడవ
చెలిమిగ మెలగ వ
నా పేరు తలచితె ఉబికే లావా
చల్లబడి నను నువ్ కరుణించేవా




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana