O Andama Song telugu lyric | Muthyamantha Muddu Telugu film

.చిత్రం : ముత్యమంత ముద్దు (1989) సంగీతం : హంసలేఖ గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు

ఓ... ఓ అందమా...
తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా ఓ...ఓ అందమా... తెలుగింటీ దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా నీ అందమే నాకు ఆలాపనా I Love You.. I Love You.. I Love You... చిరునవ్వే చేమంతిగా విరిజల్లే హేమంతమా మునుపెరుగని ఏ బంధాలో ముడుపులు ఇచ్చావు బాలా... శృంగారమాలా.. అరవిచ్చే అందాలతో మనసిచ్చే మందారమా కలలను పరచి హృదయాన్నే కలవర పరిచావూ భామా... రాసాడే బ్రహ్మా... నీ కోసమే తీపి ఆవేదనా I Love You.. I Love You.. I Love You... ఓ... ఓ అందమా... తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా హరివిల్లూ అందాలతో ఎదురొచ్చే ఆకాశమా తొలకరి జల్లై గుండెల్లో అలజడి పెంచావూ ప్రేమే... నాకున్న ధీమా... రవివర్మా చిత్రానివో నవ హంపీ శిల్పానివో మదనుడు వేసే బాణంలా మనసును గిచ్చావూ గుమ్మా... ఓ బాపూ బొమ్మా... ఈ గీతమే నీకు ఆరాధనా I Love You.. I Love You.. I Love You... ఓ... ఓ అందమా... తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా I Love You.. I Love You.. I Love You..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana