పోస్ట్‌లు

మార్చి, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది
https://www.youtube.com/watch?v=_JVghQCWnRI చూసి చూడంగానే నచ్చేశావే అడిగి అడగకుండా వచ్చేశావే నా మనసులోకి... హో. అందంగా దూకి దూరం దూరం గుంటు ఏం చేశావే దారం కట్టి గుండే ఎగరేశావే ఓ చూపుతోటి హో... ఓ నవ్వుతోటీ... తోలిసారిగా నా లోపల ఎమైయిందో తేలిసేదేలా నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనూ చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తున్నంట్టే ఉందిలే హో.... ఈ చిత్రాలు ఒక్కోటీ చూస్తూ ఉంటే అహా ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే నువు నా కంట పడకుండా నా వేంట పడకుండా ఇన్నాళ్ళేక్కడ ఉన్నావే నువు కన్నుల్లో ఆనందం వస్తుందంటే నేన్నేన్నో యుద్దాలు చేస్తానులే ని చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హమి ఇస్తున్నానులే ఓకటో ఏక్కం కూడా.... మర్చిపొయేలాగా.... ఒకటే గుర్తోస్తావే.... నిను చూడకుండ ఉండగలనా నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనూ చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తున్నంట్టే ఉందిలే హో....
https://www.youtube.com/watch?v=7TgSCEQYUpI&list=RD7TgSCEQYUpI&start_radio=1 పల్లవి:  ‘ప్రియతమా.. ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా..  చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా..  చెలి చూపు తాకినా.. ఉలకవా పలకవా..  వలవేసి వేచి చూస్తున్నా.. దొరకనే దొరకవా  ఇష్టమైన సఖుడా.. ఇష్టమైన సఖుడా..  ఒక్కసారి చూడరా.. పిల్లడా  చక్కనైన.. చుక్కరా చక్కనైనచుక్కరా..  నిన్నుకోరు కుందిరా సుందరా..  ప్రియతమా.. ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా..  చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా..  చరణం:1  నీ ప్రేమలో ఆరాధనై.. నీ నిండుగా మునిగాకా  నీ కోసమే.. రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ  చేరునో.. చేరదో తెలియదు ఆ కానుక..  ఆశనే వీడకా.. వెనుక పడెను మనసు పడిన మనసే  ఇష్టమైన సఖుడా.. ఇష్టమైన సఖుడా..  ఒక్కసారి చూడరా.. పిల్లడా  చరణం 2:  ఉన్నానిలా.. ఉంటానిలా నీ నీడగా కడదాకా  కన్నీటిలో కార్తీకపు దీపాన్నిరా నువులేక  దూరమే భారమై.. కదలదు నా జీవితం  నీవు నా చేరువై.. నిలిచి మసలు మధుర క్షణములెపుడో..  ‘ప్రియత...
https://www.youtube.com/watch?v=Gyfl1648xT4 కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే మాటరాని మౌనం మనసే తెలిపే ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది పగలే రేయైనా యుగమే క్షణమైనా కాలం నీ తోటి కరగనీ అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగనీ ఒడిలో వాలాలనున్నది వద్దని సిగ్గాపుతున్నది తడబడు గుండెలలో మోమాటమిది కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటూ తెలుపగా చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచినే చావుకు భయపడనే నువ్వుంటే చెంత కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పె...
https://www.youtube.com/watch?v=K6I3quDqh1c కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే చరణం1: గుండెల్లో గాయమేదో చల్లంగ మానిపోయె మాయ చేసే ఆ మాయే ప్రేమాయే ఎంత గాయమైనగాని నా మేనికేమిగాదు పువ్వు సోకి నీ సోకు కందేనే వెలికిరాని వెర్రిప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా  నా హృదయమా
https://www.youtube.com/watch?v=7Yru3_H5dQo నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు నువ్వంటు నేనంటు లేమనీ అవునంటు మాటివ్వు నిజమంటూ నే నువ్వు నే రాని దూరాలే నువు పొనని ఎటు వున్న ని నడక వస్తాగా ని వెనక దగ్గరగా రానీను... దూరమే నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువు అడుగు నిలుచున్న నివైపే చేరే...నులే నీ అడుగేమో పడి నేల గుడి అయినదే నీ చూపేమో సడి లేని ఉరుమైనదే నువ్వు ఆకాశం నేను నీ కోసం తడిసిపోదమా ఈ వానలో....... ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటౌతాయే.. నీడల్లో నలుపల్లే మల్లేల్లో తేలుపల్లే ఈ భువికే వేలుగిచ్చే వరమే ఈ ప్రేమ ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జత కట్టి ఒకటౌతాయే.. నీడల్లో నలుపల్లే మల్లేల్లో తేలుపల్లే ఈ భువికే వేలుగిచ్చే వరమే ఈ ప్రేమ నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తియ్యవు తడితే పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే నువ్వు నేనంటు పలికే పదముల్లో అదరాలు తగిలేనా కలిసే ఉన్నా మనమంటు పాడు పెదవుల్లో చూడు క్షణమైనా విడిపోవులే ఇది ఒ వేదం పద ఋజువవుదాం అంతులేని ప్రేమకే మనం నివురు తోలగేలా నిజం గేలిచేలా మౌనమే మాట మార్చేసినా నువు నవ్వేటి కొపాని...
https://www.youtube.com/watch?v=-twi5MBq1TQ ఉన్నట్టుండి గుండె  వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది నేనా నేనా  ఇలా నీతో ఉన్న అవునా అవునా అంటూ ఆహా అన్నా.. హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు  ముచ్చటగా నను హత్తుకుపోయే..  ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకం లోకి   చప్పున నన్ను తీసుకుపోయే..  ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే.. ఉన్నట్టుండి గుండె  వంద కొట్టుకుందే ఎవ్వరంట ఎదురైనది సంతోషాలే నిండే.. బంధం అల్లుకుందే ఎప్పుడంట ముడిపడినది ఏ దారం ఇలా లాగిందో మరి.. నీ తోడై చెలీ పొంగిందే మది.. అడిగి పొందినది కాదులే  తనుగా దొరికినది కానుక.. ఇకపై సెకనుకొక వేడుక కోరే.. కల.. నీలా.. నా చెంత చేరుకుందిగా.. హేయ్ నచ్చిన చిన్నది మెచ్చిన తీరు  ముచ్చటగా నను హత్తుకుపోయే..  ఓఏ… ఓఏ… ఏ ఏ ఏ ఏ హత్తుకుపోయే.. చుక్కలు చూడని లోకం లోకి   చప్పున నన్ను తీసుకుపోయే..  ఓఏ … ఓఏ…. ఏ ఏ ఏ ఏ తీసుకుపోయే.. ఆనందం సగం... ఆశ్చర్యం సగం.. ఏమైనా నిజం... బాగుంది నిజం.. కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం.. ఇకపై పద...
https://www.youtube.com/watch?v=xVcoYF--0mM తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్నపాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవ దేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మాకోసం మళ్లీ లాలి పాడేనంట వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ హారతిపల్లెం హాయిగ నవ్వే వదినమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ నట్టింట్లోన నెలవంక ఇక నువ్వమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయనీ శుద్ధపద్మిని ప్రేమ శ్రావణీ శర్వాణి యద చప్పుడుకదిరే మెడలో తాళవనా ప్రతి నిమిషం ఆయువునే పెంచెయినా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోనా కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగనాచి కూనా ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనస్సు దాచి రెండు కళ్ళల్లోన నిద్ర చెరిపేస్తావే అర్ధరాతిరైనా ఏ రాకాసి రాశో నీది ఏ ఘడియల్లో పుట్టావే ఐనా... వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ నా ఊహల్లోన ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతాలన్నీ ఏకాంతం ...
మబ్బులోన వాన విల్లులా... మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా.. దాగినావుగా !! అందమైన ఆశతీరకా.. కాల్చుతుంది కొంటె కోరికా.. ప్రేమ పిచ్చి పెంచడానికా..? చంపడానికా? కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. జాలి లేని రాక్షసివే.. గుండెలోని నా కసివే.. చేపకళ్ళ రూపసివే.. చిత్రమైన తాపసివే.. చీకటింట నా శశివే.. సరసకు చెలి చెలి రా.. ఎలా విడిచి బ్రతకనే పిల్లా రా.. నువ్వే కనబడవా.. కళ్ళారా.. నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. నువ్వే ఎద సడివే.. అన్నాగా.. ఎలా విడిచి బ్రతకనే పిల్లా.. రా.. నువ్వే కనబడవా.. కళ్ళారా.. నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. నువ్వే ఎద సడివే.. మబ్బులోన వాన విల్లులా.. మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా!! అందమైన ఆశతీరక.. కాల్చుతుంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా ? చంపడానికా? చిన్నాదానా.. ఓసి అందాల మైనా మాయగా మనసు జారిపడిపోయెనే తపనతో నీ వెంటే తిరిగెనే నీ పేరే పలికెనే నీ లాగే కులికెనే నిన్ను చేరగా.. ఎన్నాలైనా అవి ఎన్నేళ్ళు అయినా వందేళ్లు అయినా.. వేచి ఉంటాను నిన్ను చూడగా గండాలైనా సుడి గుండాలు అయినా.. ఉంటానిలా నేను నీకే తోడుగా.. ఓ.. ప్రే...