https://www.youtube.com/watch?v=_JVghQCWnRI

చూసి చూడంగానే నచ్చేశావే అడిగి అడగకుండా వచ్చేశావే నా మనసులోకి... హో. అందంగా దూకి దూరం దూరం గుంటు ఏం చేశావే దారం కట్టి గుండే ఎగరేశావే ఓ చూపుతోటి హో... ఓ నవ్వుతోటీ... తోలిసారిగా నా లోపల ఎమైయిందో తేలిసేదేలా నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనూ చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తున్నంట్టే ఉందిలే హో.... ఈ చిత్రాలు ఒక్కోటీ చూస్తూ ఉంటే అహా ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే నువు నా కంట పడకుండా నా వేంట పడకుండా ఇన్నాళ్ళేక్కడ ఉన్నావే నువు కన్నుల్లో ఆనందం వస్తుందంటే నేన్నేన్నో యుద్దాలు చేస్తానులే ని చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హమి ఇస్తున్నానులే ఓకటో ఏక్కం కూడా.... మర్చిపొయేలాగా.... ఒకటే గుర్తోస్తావే.... నిను చూడకుండ ఉండగలనా నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనూ చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నను నేను చూస్తున్నంట్టే ఉందిలే హో....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

Keeravaani song lyrics film by Anveshana

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా