https://www.youtube.com/watch?v=K6I3quDqh1c

కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే చరణం1: గుండెల్లో గాయమేదో చల్లంగ మానిపోయె మాయ చేసే ఆ మాయే ప్రేమాయే ఎంత గాయమైనగాని నా మేనికేమిగాదు పువ్వు సోకి నీ సోకు కందేనే వెలికిరాని వెర్రిప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా  నా హృదయమా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana