మబ్బులోన వాన విల్లులా... మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా..దాగినావుగా !!
అందమైన ఆశతీరకా.. కాల్చుతుంది కొంటె కోరికా.. ప్రేమ పిచ్చి పెంచడానికా..? చంపడానికా?
కోరుకున్న ప్రేయసివే..దూరమైన ఊర్వశివే..జాలి లేని రాక్షసివే..గుండెలోని నా కసివే..
చేపకళ్ళ రూపసివే..చిత్రమైన తాపసివే..చీకటింట నా శశివే..సరసకు చెలి చెలి రా..
ఎలా విడిచి బ్రతకనే పిల్లా రా.. నువ్వే కనబడవా.. కళ్ళారా..నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా..నువ్వే ఎద సడివే.. అన్నాగా..
ఎలా విడిచి బ్రతకనే పిల్లా.. రా.. నువ్వే కనబడవా.. కళ్ళారా..నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా..నువ్వే ఎద సడివే..
మబ్బులోన వాన విల్లులా.. మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా!!
అందమైన ఆశతీరక.. కాల్చుతుంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా ? చంపడానికా?
చిన్నాదానా.. ఓసి అందాల మైనామాయగా మనసు జారిపడిపోయెనేతపనతో నీ వెంటే తిరిగెనేనీ పేరే పలికెనేనీ లాగే కులికెనేనిన్ను చేరగా..
ఎన్నాలైనా అవి ఎన్నేళ్ళు అయినావందేళ్లు అయినా.. వేచి ఉంటాను నిన్ను చూడగా
గండాలైనా సుడి గుండాలు అయినా.. ఉంటానిలానేను నీకే తోడుగా.. ఓ.. ప్రేమామనం కలిసి ఒకటిగా.. ఉందామాఏదో ఎడతెగనీ.. హంగామాఎలా విడిచి బతకనే పిల్లా.. రా..నువ్వే కనబడవా..
అయ్యో రామ.. ఓసి వయ్యారి భామ..నీ ఒక మరపురాని మృదుభావమేకిల కిల నీ నవ్వుతలుకులేనీ కల్ల మెరుపులేకవ్విస్తూ కనపడే గుండెలోతులో..
ఏం చేస్తున్నా.. నేను ఏ చోట ఉన్నా.. చూస్తూనే ఉన్నా..కోటి స్వప్నాల ప్రేమ రూపము. గుండె కోసి నిన్ను అందులోదాచి పూజించనా..రక్త మందారాలతో..
కాలాన్నే.. మనం తిరిగి వెనకకే తోద్దామామళ్లీ మన కథనే.. రాద్దామా
ఎల్లా విడిచి బ్రతకనే పిల్లా రా.. నువ్వే కనబడవా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి