కింది పేరా చదవండి. 5 ప్రశ్నలు తయారు చేయండి రాయండి.5X1=5
మరునాడు కూడా అంతపురంలోని పళ్ళెంలోని తినుబండారాలు తినిపోయిన గుర్తులు గమనించింది మణిమేఖల. ఈ పని చేస్తున్న దెవరో తెలుసుకోడానికి మరోరాత్రి పట్టుదలగా నిద్ర అభినయిస్తూ మెలకువగా ఉంది. ఆ విషయం తెలియని జయసింహుడు ఎప్పటిలాగే వచ్చి యువరాణి మణిమేఖల చేతికి చిక్కాడు. మణిమేఖల "ఎవరునీవు? గంధర్వుడివా? యక్షుడివా?" అని అడిగింది. "నా పేరు జయసింహుడు. మీ పక్క రాజ్యమైన వత్సలరాజ్యం యువరాజుని" అన్నాడు. మణిమేఖల ఇంతమంది కాపలావారుండగా "ఎలావచ్చావు అని అడిగింది. "నా కొయ్య గుర్రమెక్కి ఆకాశమార్గాన వచ్చానని" అన్నాడు జయసింహుడు.
6. మంజీరా పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
7. వట్టి కోట ఆల్వార్ స్వామి కవి పరిచయాన్ని రాయండి.
8. తెలంగాణ కోసం అమరులు ఎంత కష్టపడ్డారో ఊహించి ఒక కథ రాయండి.
పదజాల వ్యాకరణాంశాలు
9. గడగడ వడకుచు తడబడి జారిపడెను
అలంకారం
10 ఆహాహా సంధి విడదీసి సంధి పేరు
12. సీతజడ విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి.
13. కర్షకుడు పర్యాయపదం
14 దండం సొంత వాక్యం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి