పోస్ట్‌లు

 ఆజానుబాహుడు... అరివీరభయంకరుడు... రణరంగంలో ఎదురులేని ధీరుడు... దుర్గనిర్మాణధురంధరుడు... కళాపోషణలో సాటిలేని రసజ్ఞుడు.... అతడొక చారిత్రక పురుషుడు...  సోమనాద్రి (చారిత్రక వీరగాథ) అనేక శతాబ్దాలకు పూర్వం రెడ్డి, వెలమ వీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించుకున్నారు. ఆ స్వతంత్రరాజ్యాలు కొంత కాలానికి ఓరుగల్లు, విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి. ఆ రాజుల పతనం తరువాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి. అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధి కెక్కింది గద్వాల సంస్థానం. శతాబ్దాల చరిత్ర గల ఈ సంస్థానపు రాజులలో మొదటివాడు, ప్రసిద్ధి వహించినవాడు సోమనాద్రి. సోమనాద్రికి 'పెద్ద సోమభూపాలుడు' అనే ప్రసిద్ధ నామం కూడ ఉన్నది. ఇతడు క్రీ.శ.1750 ప్రాంతంవాడు. బక్కమ్మ పెద్దారెడ్డిలు ఈయన తల్లిదండ్రులు. భార్య లింగమ్మ. గద్వాల కోటను నిర్మించింది ఇతడే. అనేక యుద్ధాలలో విజయా పొందినవాడు. దైవసహాయంచేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను అభివృద్ధి చేసి, కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్లనుంచి వచ్చిన అనేకమంది కళాకారులకు బహుమానాలను ఇచ్చిన కళాభిమాని. గద్వాల సంస్థానంలోని కాణాదం పెద్దన మొదలైన కవులు రామ...
 ప్రభవ, . విభవ, . శుక్ల, . ప్రమోదూత,. ప్రజోత్పత్తి, . ఆంగీరస, . శ్రీముఖ, . భవ, . యువ, . ధాత, . ఈశ్వర, . బహుధాన్య, . ప్రమాథి, . విక్రయ, . వృష, . చిత్రభాను, . స్వభాను, . తారణ, . పార్థివ, . వ్యయ, . సర్వజిత్, . సర్వధారి, . విరోధి, . వికృతి, . ఖర, . నందన, . విజయ, . జయ, . మన్మథ, . దుర్ముఖి, . హేవలంభి, . విలంబి, . వికారి, . శార్వరి, . ప్లవ, . శుభకృత్, . శోభకృత్, . క్రోధి, . విశ్వావసు, . పరాభవ, . ప్లవంగ, . కీలక, . సౌమ్య, . సాధారణ, . విరోధికృత్, . పరీధావి, . ప్రమాదీచ, . ఆనంద, . రాక్షస, . నల, . పింగళ, . కాళయుక్తి, . సిద్ధార్థి, . రౌద్రి, . దుర్మతి, . దుందుబి, . రుధిరోద్గారి, . రక్తాక్షి, . క్రోధన, . అక్షయ. చూ/చే/చో/లా/అశ్విని, లీ/లూ/లే/లో /భరణి, ఆ/ఈ/ఊ/ఏ/కృత్తిక, ఓ/వా/వీ/వూ/రోహిణి, వే/వో/కా/కి/మృగశిర, కూ/ఘం/జ్ఞ/ఛ/ఆరుద్ర, కే/కో/హ/హీ/పునర్వసు, హూ/హే/హో/ఢా/పుష్యమి డీ/డూ/డే/డో/ఆశ్లేష. మా/మీ/మూ/మే/మఖ, మో/టా/టీ/టూ/పుబ్బ, టే/టో/పా/పీ/ఉత్తర, పూ/షం/ణా/ఠ/హస్త, పే/పో/రా/రీ/చిత్త, రూ/రే/రో/తా/స్వాతి, తీ/తూ/తే/తో/విశాఖ, నా/నీ/నూ/నే/అనూరాధ, నో/యా/యీ/యూ/జ్యేష్ఠ, యే/యో/బా/బీ/మూల, బూ/ధ/భా/ఢా/పూర్వాషాఢ, బే/బో/...

Sankranthi shubhakankshalu | kavitha| సంక్రాంత్రి శుభాకాంక్షలు కవిత | Ha...

చిత్రం
  అస్తి ఉజ్జయిన్యాం माधవః నామ విప్రః। ఒకदा తస్య భార్యా స్వబాలాపత్యస్య రక్షార్థం తమ్ అవస్థాప్య స్నాతం గతా। అథ బ్రాహ్మణః రాజ్ఞా శ్రాద్ధార్థం నిమంత్రితః। బ్రాహ్మణః సహజదారిద్ర్యాత్ అచింతయత्- యది సత్వరं న గచ్ఛామి తర్హి అన్యః కశ్చిత్ శ్రాద్ధార్థ వృతః భవేత్। యతః— ఆదానస్య ప్రదానస్య కర్తవ్యస్య చ కర్మణః। క్షిప్రమక్రియమాణస్య కాలః పిబతి తద్రసం॥ కింతు బాలస్య అత్ర రక్షకః నాస్తి। తత్ కిం కరోమి? భవతు, చిరకాలపాలితమ్ ఇమం పుత్రనిర్విశేషం నకుళం బాలరక్షాయాం నిర్వహ్య గచ్ఛామి। తదా కృత్వా గతః। తతస్తేన నకుళేన బాలసమీపమ్ ఉపసర్పన్ కృష్ణసర్పః దృష్టః। స తం వ్యాపాద్య ఖండశః కృతవాన్। అత్రాంతరే బ్రాహ్మణోऽపి శ్రాద్ధం గృహీత్వా గృహమ్ ఉపావృత్తః। బ్రాహ్మణం దృష్ట్వా నకుళః రక్తవిలిప్తముఖపాదః తస్య చరణయోః అలుఠత్। విప్రః తదావిధం తం దృష్ట్వా బాలకో’నేన ఖాదిత ఇతి అవధార్య కోపాత్ నకుళం వ్యాపాదితవాన్। అనంతరం యావత్ ఉపసృత్య అపత్యం పశ్యతి తావత్ బాలకః సుస్థః సర్పశ్చ వ్యాపాదితః తిష్ఠతి। తదా తమ్ ఉపకారకం నకుళం మృతం నిరీక్ష్య ఆత్మానం ముషితం మన్యమానః బ్రాహ్మణః పరమ్ విషాదమ్ అకచ్ఛత्। అత ఉచ్యతే— సహసా విదధీత న క్రియామవివేకః పరమాపదాం పదమ్। వృణత...

అమ్మను నమ్ముకుంటి ఉత్పల మాలిక పద్యం| Ammanu nammukunti utpalamalika padyam

చిత్రం

Sri krishna | శ్రీకృష్ణాష్టమి రోజున సమర్పించవలసిన నైవేద్యాలు

చిత్రం

Independence Day patriotic song in Telugu with lyrics | దేశభక్తి గీతం

చిత్రం
 ఇంతకాలం తెలంగాణా సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను గూడ చూడకపోతిని. గత మార్చిలో మాత్రం కారా మాష్టారుగారి ఆజ్ఞను తిరస్కరించలేక మూడు రోజుల కోసం విశాఖకు, శ్రీకాకుళానికి వెళ్లి వచ్చినాను. అక్కడి ప్రాంతీయ తెలుగు అందం వేరే. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో వున్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే. వ్యావహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలూ - మాండలిక భాషలూ, నేనూ ఒకప్పుడు పుస్తకాలూ, వ్యాసాలూ గ్రాంథిక భాషలో రాసినవాన్నే. అవిప్పుడు నాకే రుచించవు. గ్రాంథిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులును కనుక వ్యావహారిక వాదులతోనే గొంతు కలిపేవాన్ని, ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ యింట్లో మాట్లాడే భాషనే బళ్లో చదువుతుంటే, తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు. బళ్లో చదివే భాష వేరు. ఘోరమనిపించేది. ఈ వ్యావహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషనే ఐళ్లలో చదువుతున్నారు. అయితే, మాండలిక భేదాలటుంచి, ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాం. సరిచేసుకోవాలంటే తొలగించటమూ కాదు. దిద్దుకోవటమూ కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగనుకుంటున్న భాషలో కలుపుకో...
  1 . ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి. ప్రతి జీవికి జీవించేందుకు ఆహారం అవసరం. ఆకలి బాధను తట్టుకోవడం చాలా కష్టం. ఆహారం లేనిదే ప్రాణాలు నిలవవు. ఎవరు ఆహారం తింటున్నారో వారిని అడ్డగించడం, వారిని ఆపడం అనేది వారి ప్రాణాన్ని బాధ పెట్టినట్టే. ధర్మశాస్త్రాల ప్రకారంగానూ పాపకార్యమే. శిబి చక్రవర్తికి ఆశ్రయంగా వచ్చిన పావురాన్ని తినబోయిన డేగను ఆపితే అది బాధపడింది. జీవన అవసరమైన ఆహారానికి విఘాతం కలిగించకపోవడం నిజమైన మానవతా ధర్మం. 2. 'అందరూ ధర్మాన్ని ఆచరించాలి' అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి. అవును  అందరూ ధర్మాన్ని ఆచరించాలి' ధర్మం ఉండడం చాలా మంచిది.  ఇతరులకు మంచి చేసేది , పెద్దలు ఆచరించింది ధర్మం. ధర్మం పాటించటం వల్ల నైతికత పెరుగుతుంది, పరస్పర గౌరవం ఏర్పడుతుంది. దుర్మార్గం ఉండదు. లోకం శాంతిగా వుంటుంది. మనం ఎప్పుడూ ధర్మాన్ని నమ్మి, అందరు ధర్మంగా నడచుకోవాలి . 3. ఇతరుల కోసం మనం ఎలాంటి త్యాగాలు చేయవచ్చు? ఇతరుల అవసరాల కోసం — మన సౌకర్యాలను త్యాగం చేయవచ్చు సమయాన్ని, శ్రమను అర్పించవచ్చు ఆర్థికంగా సహాయం చేయవచ్చు మన ప్రాణాలు ప్రమాదంలో పెట్టి కూడా కాపా...
  1) దేశపురోగతి అంటే ఏమిటి? దేశపురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసినవారి పేర్లు రాయండి. దేశపురోగతి అంటే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం.  వివిధ రంగాల్లో దేశ పరిపాలకులు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, కార్మికులు, రైతులు, జవాన్లు మొదలైన వారిని దేశాభివృద్ధి కారకులని చెప్పవచ్చు.  ఉదాహరణకు మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం మొదలైన వారు దేశ పురోగతికి ఎందరో తోడ్పడ్డారు. 2) దేశానికి నీతి–కర్మశీలుల అవసరత ఏమిటి? నీతి, నిజాయితీతో తమకు అప్పజెప్పిన పనులను బాధ్యతతో నిర్వహించేవారు నీతి కర్మ శీలురు అంటారు. ఎప్పుడైతే అవినీతి లేకుండా పనిచేస్తారో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దేశానికి నీతి కర్మ శీలురు చాలా అవసరం.

చదువు ప్రశ్న జవాబులు 7వ తరగతి

  స్వీయరచన 1. కింది ప్రశ్నలకు ఐదేని ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. 1. చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు? జవాబు: చదువు నేర్చుకోనివారిని  అందమైన రూపం ఉన్న విద్యా అనే సువాసన లేని మోదుగుపువ్వు లాంటివారు వారు. విద్య లేనివారు భూమిపై తోక, కొమ్ములు లేని ఎద్దులాంటివారు, వంశానికి తెగులు వంటి వారు అని కవి పోల్చాడు   2. త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎలాంటివి? జవాబు: త్రివిక్రముడు చదువును అత్యంత ముఖ్యమైన ధనంగా భావించాడు. విద్య ఎవ్వరూ దోచలేని ధనం, అది ఎక్కడికెళ్లినా తోడుంటుంది, మన విలువను పెంచుతుంది. ఎవరికి విద్య నేర్పిన అది కోటి రేట్లు పెరుగుతుందని భావించాడు 3. కమలాకరుని స్వభావం ఎటువంటిది? జవాబు: కమలాకరుడు తెలివి తక్కువ వాడు . ఆయనకు ఆశయం లేదు, పట్టుదల లేదు, ఎదగాలనే సంకల్పం లేదు. "కమలాకరం"  జడాశయం వలె ఉంటాడు. తండ్రి నుండి చదువు విశిష్టతను తెలుసుకొని పట్టుదలతో గురువును సేవించి గొప్పగా చదువుకున్న వాడు. 4. చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి. చదువు రాకపోతే మనకు మంచి చెడుల మధ్య తేడా తెలియదు. జీవితంలో ఎదగలేము. ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. మన అభిప్రాయాన్ని...