నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు నువ్వంటు నేనంటు లేమని అవునంటు మాటివ్వు నిజమంటునే నువ్వు నే రాని దూరాలే నువు పోనని ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా రానీను దూరమే నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు నిలుచున్నా నీ వైపే చేరేనులే నీ అడుగేమో పడి నేల గుడి అయినదే నీ చూపేమో సడి లేని ఉరుమయినదే నువ్వు ఆకాశం నేను నీకోసం తడిసిపోదామ ఈ వానలో ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జతకట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తియ్యవు తడితే పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే నువ్వు నేనంటు పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే ఉన్నా మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోవులే ఇది ఓ వేదం పద ఋజువవుదాం అంతులేని ప్రేమకే మనం నివురు తొలిగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా నువు నవ్వేటి కోపానివే మనసతికినా ఓ రాయివే నువు కలిసొచ్చే శాపానివే నీరల్లే మారేటి రూపానివే నచ్చే దారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోనా విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే వద్దన్నా తిరిగేటి భువి మీదొట్టు నా ప్ర...
పోస్ట్‌లు
2018లోని పోస్ట్‌లను చూపుతోంది
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
మబ్బులోన వాన విల్లులా... మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా.. దాగినావుగా !! అందమైన ఆశతీరకా.. కాల్చుతుంది కొంటె కోరికా.. ప్రేమ పిచ్చి పెంచడానికా..? చంపడానికా? కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. జాలి లేని రాక్షసివే.. గుండెలోని నా కసివే.. చేపకళ్ళ రూపసివే.. చిత్రమైన తాపసివే.. చీకటింట నా శశివే.. సరసకు చెలి చెలి రా.. ఎలా విడిచి బ్రతకనే పిల్లా రా.. నువ్వే కనబడవా.. కళ్ళారా.. నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. నువ్వే ఎద సడివే.. అన్నాగా.. ఎలా విడిచి బ్రతకనే పిల్లా.. రా.. నువ్వే కనబడవా.. కళ్ళారా.. నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. నువ్వే ఎద సడివే.. మబ్బులోన వాన విల్లులా.. మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా!! అందమైన ఆశతీరక.. కాల్చుతుంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా ? చంపడానికా? చిన్నాదానా.. ఓసి అందాల మైనా మాయగా మనసు జారిపడిపోయెనే తపనతో నీ వెంటే తిరిగెనే నీ పేరే పలికెనే నీ లాగే కులికెనే నిన్ను చేరగా.. ఎన్నాలైనా అవి ఎన్నేళ్ళు అయినా వందేళ్లు అయినా.. వేచి ఉంటాను నిన్ను చూడగా గండాలైనా సుడి గుండాలు అయినా.. ఉంటానిలా నేను నీకే తోడుగా....
జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
అమ్మా అమ్మా జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే నీ చరనములే నమ్మితినమ్మ నీ చరనములే నమ్మితినమ్మ శరనము కోరితి అమ్మ భవాని నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచీ నిరతము మాకు నీడగ నిలచీ జయమునీయవే అమ్మా జయమునీయవే అమ్మ భవాని చిత్రం :నర్తనశాల సంగీతం: సముద్రాల సీనియర్ గానం : సుశీల
Keeravaani song lyrics film by Anveshana
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
సా ని స రి సా ని సా ని స మ గా మ రి ప ద సా ని స రి సా ని సా ని స మ గా మ రి ప ద స స స ని రి రి రి స గ గ గ రి మ మ మ గ పా సా ని ద ప మ గ రి స ని కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనేలు చల్లగ అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా గ రి స ప మ గ పా ని స రి గ రి గ స నీ ప ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా నీ గగనాలలో నే చిరుతారనై ... నీ అధరాలలో నే చిరునవ్వునై స్వరమే లయగా ముగిసే సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా ఇల రాలిన పువ్వులు వెదజల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణీ కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా నీ కన్నుల నీలమై ... నీ నవ్వుల వెన్నెలై సంపెంగల గాలినై తారాడనా నీడనై నీ కవనాలలో నే తొలిప్రాసనై నీ జవనాలలో జాజులవాసనై యదలో యదలే కదిలే పడుచుల మనసుల పంజరసుఖముల పలుకులు తెలియకనే కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనేలు చల్లగ అలరులు కుర...
O Andama Song telugu lyric | Muthyamantha Muddu Telugu film
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
.చిత్రం : ముత్యమంత ముద్దు (1989) సంగీతం : హంసలేఖ గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు ఓ... ఓ అందమా... తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా ఓ...ఓ అందమా... తెలుగింటీ దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా నీ అందమే నాకు ఆలాపనా I Love You.. I Love You.. I Love You... చిరునవ్వే చేమంతిగా విరిజల్లే హేమంతమా మునుపెరుగని ఏ బంధాలో ముడుపులు ఇచ్చావు బాలా... శృంగారమాలా.. అరవిచ్చే అందాలతో మనసిచ్చే మందారమా కలలను పరచి హృదయాన్నే కలవర పరిచావూ భామా... రాసాడే బ్రహ్మా... నీ కోసమే తీపి ఆవేదనా I Love You.. I Love You.. I Love You... ఓ... ఓ అందమా... తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా హరివిల్లూ అందాలతో ఎదురొచ్చే ఆకాశమా తొలకరి జల్లై గుండెల్లో అలజడి పెంచావూ ప్రేమే... నాకున్న ధీమా... రవివర్మా చిత్రానివో నవ హంపీ శిల్పానివో మదనుడు వేసే బాణంలా మనసును గిచ్చావూ గుమ్మా... ఓ బాపూ బొమ్మా... ఈ గీతమే నీకు ఆరాధనా I Love You.. I Love You.. I Love You... ఓ... ఓ అందమా... తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా I Love You.. I Love You.. I Love You..
inkem Inkem Song lyrics film by Geetha Govindam
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
తదిగిన తకఝను తదిగిన తకఝను తరికిట తదరిన తదిందీంత ఆనందం తలవని తలంపుగా యదలను కలుపగా మొదలిక కదలికమళ్లీ గీతగోవిందం ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళావే ఇకపై తిరణాలే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమో నే నాకొక్కో గంట ఒక్కొ జన్మమై మళ్ళీ పుట్టి చస్తున్నానే ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసు నీకు ముడీ పడినది తెలుసా మనసున ప్రతికొస నీ కనుల మెరుపుల వరస రేపినది వయస్సున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడి చనువే వీసా అందుకొని గగనపు కొనలి చూసా మాయలకు కదలని మగువ మాటలకు కరగని మధు వ పంతములు విడువని బిగువ జరిగినది అడగవా నా కథని తెలుపుట సులువ జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ చెలిమిగ మెలగ వ నా పేరు తలచితె ఉబికే లావా చల్లబడి నను నువ్ కరుణించేవా
premaleka rasa lyric telugu song
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
చిత్రం : ముత్యమంత ముద్దు (1989) సంగీతం : హంసలేఖ గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు, జానకి పల్లవి: ప్రేమలేఖ రాశా .. నీకంది ఉంటదీ పూల బాణమేశా .. ఎదకంది ఉంటదీ నీటి వెన్నెలా .. వేడెక్కుతున్నదీ పిల్ల గాలికే .. పిచ్చెక్కుతున్నదీ మాఘమాసమా .. వేడెక్కుతున్నదీ మల్లె గాలికే .. వెర్రెక్కుతున్నదీ వస్తే ..గిస్తే ..వలచీ .. వందనాలు చేసుకుంట.. హంసలేఖ పంపా.. నీకంది ఉంటదీ పూలపక్క వేశా.. అది వేచి ఉంటదీ చరణం 1: ఆడ సొగసు ఎక్కడుందొ చెప్పనా .. అందమైన పొడుపు కథలు విప్పనా కోడెగాడి మనసు తీరు చెప్పనా .. కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా సత్యభామ అలకలన్ని పలకరింతలే .. అన్నాడు ముక్కుతిమ్మనా మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో .. అన్నాడు భక్త పోతనా వలచి వస్తినే వసంతమాడవే .. సరసమాడినా క్షమించలేనురా వలచి వస్తినే వసంతమాడవే .. సరసమాడినా క్షమించలేనురా కృష్ణా ..గోదారుల్లో .. ఏది బెస్టొ చెప్పమంట ... ! హంస లేఖ పంపా నీకంది ఉంటదీ పూల బాణమేశా ఎదకంది ఉంటదీ చరణం 2: మాఘమాస వెన్నెలెంత వెచ్చనా .. మంచి వాడివైతె నిన్ను మెచ్చనా పంటకెదుగుతున్న పైరు పచ్చనా .. పైట కొంగు జారకుండ నిలుచునా సినీమాల కథలు వింటె చిత్తు కానులే .. చాలించు ...
telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
తెలవారితె కనురెప్పల తొలి మెలకువ నువ్వే .. నా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటే నీ పేరే పలకడమే పెదవులకలవాటే.. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే .. వేకువలా చూస్తుందే నువు నడిచిన బాటే.. ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే .. నా మనసే నీదయ్యే వినదే నా మాటే.. ఎవరే..ఎవరే..ప్రేమను మాయంది .. ఎవరే ఈ హాయికి హృదయం చాలంది .. ఎవరే నిన్నే నా వైపు నడిపే .. నా ఊహల మదురోహల హరివిల్లు నింపే.. తియతీయని నిమిషాలే నీలొన ఒంపే .. నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే.. ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో .. నీ చిన్ని చిరునవ్వే విలువైన వరమంటు.. నా ప్రాణమే నీకు చెపుబుతోంది ఇపుడు .. నువు లేక నే లేననీ.. గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే .. దాచేయాలనుకుంటే అది నా అత్యాశే.. అడుగంత దూరం నువు దూరమైనా .. నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే...ఎవరే.. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే .. వేకువలా చూస్తుందే నువు నడిచిన బాటే.. ప్రాణాలే తీస్తుందే నీ ఊహలతోటే .. నా మనసే నీదయ్యే వినదే నా మాటే.. ఎవరే..ఎవరే..ప్రేమను మాయంది .. ఎవరే ఈ హాయికి హృదయం చాలంది ..
quotations in telugu INSPIRATIONAL QUOTES
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు