పోస్ట్‌లు

నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు నువ్వంటు నేనంటు లేమని అవునంటు మాటివ్వు నిజమంటునే నువ్వు నే రాని దూరాలే నువు పోనని ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా రానీను దూరమే నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు నిలుచున్నా నీ వైపే చేరేనులే నీ అడుగేమో పడి నేల గుడి అయినదే నీ చూపేమో సడి లేని ఉరుమయినదే నువ్వు ఆకాశం నేను నీకోసం తడిసిపోదామ ఈ వానలో ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే సూర్యుడితో జతకట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తియ్యవు తడితే పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే నువ్వు నేనంటు పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే ఉన్నా మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోవులే ఇది ఓ వేదం పద ఋజువవుదాం అంతులేని ప్రేమకే మనం నివురు తొలిగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా నువు నవ్వేటి కోపానివే మనసతికినా ఓ రాయివే నువు కలిసొచ్చే శాపానివే నీరల్లే మారేటి రూపానివే నచ్చే దారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోనా విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే వద్దన్నా తిరిగేటి భువి మీదొట్టు నా ప్ర...
మబ్బులోన వాన విల్లులా... మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా.. దాగినావుగా !! అందమైన ఆశతీరకా.. కాల్చుతుంది కొంటె కోరికా.. ప్రేమ పిచ్చి పెంచడానికా..? చంపడానికా? కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. జాలి లేని రాక్షసివే.. గుండెలోని నా కసివే.. చేపకళ్ళ రూపసివే.. చిత్రమైన తాపసివే.. చీకటింట నా శశివే.. సరసకు చెలి చెలి రా.. ఎలా విడిచి బ్రతకనే పిల్లా రా.. నువ్వే కనబడవా.. కళ్ళారా.. నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. నువ్వే ఎద సడివే.. అన్నాగా.. ఎలా విడిచి బ్రతకనే పిల్లా.. రా.. నువ్వే కనబడవా.. కళ్ళారా.. నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. నువ్వే ఎద సడివే.. మబ్బులోన వాన విల్లులా.. మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా!! అందమైన ఆశతీరక.. కాల్చుతుంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా ? చంపడానికా? చిన్నాదానా.. ఓసి అందాల మైనా మాయగా మనసు జారిపడిపోయెనే తపనతో నీ వెంటే తిరిగెనే నీ పేరే పలికెనే నీ లాగే కులికెనే నిన్ను చేరగా.. ఎన్నాలైనా అవి ఎన్నేళ్ళు అయినా వందేళ్లు అయినా.. వేచి ఉంటాను నిన్ను చూడగా గండాలైనా సుడి గుండాలు అయినా.. ఉంటానిలా నేను నీకే తోడుగా....

voter meluko

చిత్రం

mahatma gandhi

చిత్రం

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

అమ్మా అమ్మా జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే నీ చరనములే నమ్మితినమ్మ నీ చరనములే నమ్మితినమ్మ శరనము కోరితి అమ్మ భవాని నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచీ నిరతము మాకు నీడగ నిలచీ జయమునీయవే అమ్మా జయమునీయవే అమ్మ భవాని చిత్రం :నర్తనశాల సంగీతం: సముద్రాల సీనియర్ గానం : సుశీల 

Keeravaani song lyrics film by Anveshana

సా ని స రి సా ని సా ని స మ గా మ రి ప ద సా ని స రి సా ని సా ని స మ గా మ రి ప ద స స స ని రి రి రి స గ గ గ రి మ మ మ గ పా సా ని ద ప మ గ రి స ని కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనేలు చల్లగ అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా గ రి స ప మ గ పా ని స రి గ రి గ స నీ ప ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా నీ గగనాలలో నే చిరుతారనై ... నీ అధరాలలో నే చిరునవ్వునై స్వరమే లయగా ముగిసే సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా ఇల రాలిన పువ్వులు వెదజల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణీ కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా నీ కన్నుల నీలమై ... నీ నవ్వుల వెన్నెలై సంపెంగల గాలినై తారాడనా నీడనై నీ కవనాలలో నే తొలిప్రాసనై నీ జవనాలలో జాజులవాసనై యదలో యదలే కదిలే పడుచుల మనసుల పంజరసుఖముల పలుకులు తెలియకనే కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనేలు చల్లగ అలరులు కుర...

O Andama Song telugu lyric | Muthyamantha Muddu Telugu film

.చిత్రం : ముత్యమంత ముద్దు (1989) సంగీతం : హంసలేఖ గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు ఓ... ఓ అందమా... తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా ఓ...ఓ అందమా... తెలుగింటీ దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా నీ అందమే నాకు ఆలాపనా I Love You.. I Love You.. I Love You... చిరునవ్వే చేమంతిగా విరిజల్లే హేమంతమా మునుపెరుగని ఏ బంధాలో ముడుపులు ఇచ్చావు బాలా... శృంగారమాలా.. అరవిచ్చే అందాలతో మనసిచ్చే మందారమా కలలను పరచి హృదయాన్నే కలవర పరిచావూ భామా... రాసాడే బ్రహ్మా... నీ కోసమే తీపి ఆవేదనా I Love You.. I Love You.. I Love You... ఓ... ఓ అందమా... తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా హరివిల్లూ అందాలతో ఎదురొచ్చే ఆకాశమా తొలకరి జల్లై గుండెల్లో అలజడి పెంచావూ ప్రేమే... నాకున్న ధీమా... రవివర్మా చిత్రానివో నవ హంపీ శిల్పానివో మదనుడు వేసే బాణంలా మనసును గిచ్చావూ గుమ్మా... ఓ బాపూ బొమ్మా... ఈ గీతమే నీకు ఆరాధనా I Love You.. I Love You.. I Love You... ఓ... ఓ అందమా... తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా I Love You.. I Love You.. I Love You..